Uncategorized

TS Govt Jobs : No Exam, 10th అర్హ‌త‌తో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి | TS Government Medical College Contract/ Outsourcing Basis Recruitment 2024 Notification apply online

TS Govt Jobs : No Exam, 10th అర్హ‌త‌తో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి | TS Government Medical College Contract/ Outsourcing Basis Recruitment 2024 Notification apply online

Government Medical College Contract/ Outsourcing Basis Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  ప్రభుత్వ వైద్య కళాశాల & టీచింగ్ హాస్పిటల్స్‌లో కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ నోటిఫికేషన్ ప్రభుత్వ వైద్య కళాశాలలు/ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో పనిచేయడానికి దిగువ పేర్కొన్న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా DEO, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ & థియేటర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 32 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10వ తరగతి, BSc MLT లేదా DMLTలో డిగ్రీ/డిప్లొమా  గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

పరీక్ష రుసుము: UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.500/-(GSTతో సహా). SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. అయితే SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు ఇంటిమేషన్ ఛార్జీల కోసం కేవలం రూ.0/- చెల్లించవలసి ఉంటుంది.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.15,600/- to రూ.19,500/-  జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 20/04/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :25/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చిరునామా :- Principal, Government Medical College, Maheshwaram, Rangareddy District. 

🔴Notification Pdf Click Here 

🔴Application Pdf Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!