Uncategorized

10+2 అర్హతతో క్లర్క్ మరియు టెక్నీషియన్  ఉద్యోగాలు విడుదల 35000 వేలు నెలకు జీతం ఇస్తారు | Latest Jobs in Telugu 

10+2 అర్హతతో క్లర్క్ మరియు టెక్నీషియన్  ఉద్యోగాలు విడుదల 35000 వేలు నెలకు జీతం ఇస్తారు | Latest Jobs in Telugu 

April 21, 2024 by Gk 15 Telugu

TMC Clerk Nurse Jobs vacancy 2024: నిరుద్యోగుల కోసం టాటా మెమోరియల్ సెంటర్ (TMC) లో పోస్టుకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో మెడికల్ ఫిజిసిస్ట్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, మహిళా నర్సు మరియు టెక్నీషియన్ పోస్ట్ కోసం దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. అప్లికేషన్ ప్రారంభం తేదీ 17 ఏప్రిల్ 2024 అప్లికేషన్ చివరి తేదీ 07 మే 2024. 12th Any డీగ్రీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్ పోస్టుల భర్తీకి 01.07.2024 నాటికి 18-35 సంవత్సరాల వయస్సులోపు రూ.19,900/- to రూ.56,100/- వేతన స్కేల్‌లో మొత్తం 35 ఖాళీల కోసం దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా ఆహ్వానించబడ్డాయి. జనరల్/లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని వన్ స్టాప్ సెంటర్‌లో రిక్రూట్‌మెంట్ కోసం TMC వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ టాటా మెమోరియల్ సెంటర్ (TMC) లో నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఫిజిసిస్ట్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, మహిళా నర్సు మరియు టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 12th, B.Sc (GNM), Any డీగ్రీ & M. Sc  అర్హత పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

మొత్తం ఎన్ని ఉద్యోగాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా 35 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

BC వారికి 3 సంవత్సరాలు, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి

ఎ)OC అభ్యర్థులకు. రూ.0/-

బి)SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.0/-

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో అందించిన సమాచారం ఆధారంగా మొదట పరీక్షించబడతారు మరియు ఇంటర్వ్యూ / వ్రాత పరీక్ష / నైపుణ్య పరీక్షకు పిలుస్తారు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.19,900/- to రూ.56,100/- జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 17/04/2024.

ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :07/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ   https://tmc.gov.in/index.php/en/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

అర్హత, రిజర్వేషన్, గరిష్ట వయోపరిమితిలో సడలింపు, పరీక్ష రుసుము, ఎంపిక ప్రక్రియ, ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి, సాధారణ సమాచారం & సూచనలు మరియు ఇతర వివరాల కోసం, దయచేసి మా వెబ్‌సైట్  ని సందర్శించండి

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ Pdf డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🔰Notification Pdf Click Here  

🔰Apply Link Click Here

🔰Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔰Follow the channel on WhatsApp Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

Important Note: మిత్రులారా మన Gk 15 Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా Jobs, Scheme & News వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన https://www.gk15telugu.com/  Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!