10th పాసైతే, ప్రభుత్వ కార్యాలయం లో అటెండర్ నియామకం కోసం నోటిఫికేషన్ || ICMR NIN Attendant Recruitment 2024 Notification Apply Last Date
10th పాసైతే, ప్రభుత్వ కార్యాలయం లో అటెండర్ నియామకం కోసం నోటిఫికేషన్ || ICMR NIN Attendant Recruitment 2024 Notification Apply Last Date
June – 06 – 2024 by GK 15 Telugu
Central Government jobs :- తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ లోని ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN).. కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మ హిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తు చేయనున్నారు. కాబట్టి దరఖాస్తుదారులు క్రింద పేర్కొన్న విధంగా, ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
ఈ నోటిఫికేషన్ మనకి ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NlN) నుండి విడుదల కావడం జరిగింది.
పోస్టులు పేరు : టెక్నికల్ అసిస్టెంట్ -08, టెక్నీషియన్ 1- 14 పోస్టులు, ల్యాబొరేటరీ అటెండెంట్ 1-22 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్ట్‌లు: 44
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుండి 30 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.00/- & SC/ST/Pwd కోసం రూ.00/- చొప్పున చెల్లించాలి.
చివరి తేదీ: 16/06/2024
జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.18,000 నుండి రూ.1,12,400/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా
దరఖాస్తు మోడ్: ఆన్లైన్
అధికారిక వెబ్‌సైట్: https://www.nin.res.in
ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి….
🔹 కంప్యూటర్ ఆధారిత పరీక్ష
🔹 మెడికల్ ఎగ్జామినేషన్
🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Official Website Visit Click Here
🛑Apply Online Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.