Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

నేడు ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల : Inter Advanced Results direct link 

నేడు ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల : Inter Advanced Results direct link 

హైదరాబాద్: తెలంగాణలో 12th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈరోజు విడుదల చేస్తున్నారు. (Inter Advanced Results) ఈరోజు రెండు గంటల పైన విడుదల చేస్తారు. 

తెలంగాణలో 12th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు సోమవారం (24 జూన్ 2024) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలియజేయడం జరిగింది. 24 May 2024 నుంచి 03 జూన్ 2024 తేదీ వరకు ఇంటర్ 1st, 2nd సంవత్సరం పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాల కోసం  www.tgbie.cgg.gov.in, results.cgg.gov.in వెబ్సైట్లు చూడాలని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.

🔴Inter Advanced Results Direct 1st Link

🔴Inter Advanced Results Direct 2st Link 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!