apssdc jobsAndhra Pradesh jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Work From Home Jobs : తెలుగు ఆడియో రివ్యూ జాబ్ | Part Time Jobs Recruitment 2024 Latest Audio Analyst Jobs Notification in Telugu Apply Now 

Work From Home Jobs : తెలుగు ఆడియో రివ్యూ జాబ్ | Part Time Jobs Recruitment 2024 Latest Audio Analyst Jobs Notification in Telugu Apply Now 

Latest Work From Home Requirement in Telugu :  హాయ్ ఫ్రెండ్స్, చక్కగా ఇంటి నుండి పనిచేయాలని అభ్యర్థులకు శుభవార్త, ఈ జాబు ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చును, కేవలం రోజుకి రెండు నుంచి మూడు గంటలు మాత్రమే పని ఉంటుంది. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి TELUS International నుండి Audio Analyst – తెలుగు పోస్టులతో భారీ రిక్రూమెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, నెల జీతం, ఎంపిక విధానము వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

ఈ work From Home జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నవారు ఆలస్యం చెయ్యకుండా వెంటనే Apply చెయ్యండి

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ లో Audio Analyst – Telugu ద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

ఎ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ TELUS International Work From Home పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

Audio Analyst – Telugu రిక్రూమెంట్ లో చాలా ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు కేవలం 18 సంవత్సరాల నిన్నే అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.  

జీతం ప్యాకేజీ:

పోస్టులు అనుసరించి 2-3 hrs work ఉటుంది 4 USD per hour ఇవ్వడం జరగుతుంది. 

దరఖాస్తు రుసుము:

TELUS International ఈ నోటిఫికేషన్లు అప్లై చేయడానికి ఒక రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు 10వ, 12th, డిగ్రీ, గృహిణులు, కెరీర్‌గ్యాప్ అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మాతృభాష తెలుగు – చదవడం, రాయడం నైపుణ్యం అవసరం

•లిప్యంతరీకరణ అనుభవం

•బలమైన/దశ ఇంటర్నెట్ కనెక్షన్

•తప్పనిసరిగా తాజా OS & Windows 10 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ల్యాప్‌టాప్ లేదా PC డెస్క్‌టాప్‌ను ఉపయోగించాలి

•ల్యాప్‌టాప్ పరికరంలో తప్పనిసరిగా టాస్క్‌లను పూర్తి చేయాలి (టాబ్లెట్‌లు మరియు మొబైల్ ఫోన్‌లు అనుకూలంగా లేవు)

• తాజా హెడ్‌సెట్/ఇయర్‌ఫోన్‌లు

అవసరమైన వస్తువులు :- 

తప్పనిసరిగా తాజా OS & Windows 10 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ల్యాప్‌టాప్ లేదా PC డెస్క్‌టాప్‌ను ఉపయోగించాలి. 

ఎంపిక విధానం:

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా, జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

ఎలా అప్లై చేసుకోవాలి :- అర్హులైన అభ్యర్థుల నుంచి కింద ఇవ్వబడిన ఆన్లైన్  ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

=====================

Important Links:

🛑Apply Link Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!