10th అర్హతతో రాత పరీక్ష లేకుండా గ్రామ వార్డు సచివాలయాలలో అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Anganwadi Workers & Anganwadi Helpers Notification 2026 Apply Now
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా గ్రామ వార్డు సచివాలయాలలో అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Anganwadi Workers & Anganwadi Helpers Notification 2026 Apply Now
AP Anganwadi Workers & Anganwadi Helpers Job Recruitment 2026 Apply Now : ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల జిల్లా పరిధి లో 6 ఐసిడియస్ ప్రాజెక్ట్ ల లో ని 07 మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు మరియు 101 అంగన్వాడీ ఆయాలు నియమకమున కై అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ ఆయా పోస్టునకు కావాల్సిన అర్హతలు:-
1. అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ ఆయా పోస్టునకు తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండవలెను. వివాహితురాలై ఉండవలెను మరియు స్థానిక నివాసితురాలై ఉండవలెను.
2. 01.07.2025 నాటికి 21 సంవత్సరాలు వయస్సు నిండి 35 సంవత్సరాలు వయస్సు లోపు వారై ఉండవలెను.
3. యస్. సి. యస్. టి జనావాస ప్రాంతాలలో అభ్యర్థినిల లో 21 సం. వయసు నిండిన వారు లేనిచో దిగువ వయస్సు 18 సం. నిండిన వారిని పరిగణలోనికి తీసుకొనబడను
జతపరచవలసిన ధృవ పత్రములు:-
1. పుట్టిన తేదీ/ వయస్సు దృవీకరణ పత్రము తప్పనిసరిగా ఉడాలి
2. కుల దృవీకరణ పత్రము (SC, ST & OBC )
3. 10th క్లాస్ మార్క్ లిస్ట్.
4. నివాస స్థల దృవీకరణ పత్రము
5. వితంతువు అయినచో నచో భర్త మరణ దృవీకరణ పత్రము మరియు 18 సం. ల పిల్లలు ఉన్నచో, వారి యొక్క వయసు దృవీకరణ పత్రము.
6. వికలాంగులు అయినచో సదరన్ వారు జారీ చేసిన సర్టిఫికేట్.
7. ఆధారు కార్డ్ మరియు రేషన్ కార్డు
ఎలా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు వెంట అవసరమగు ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అట్టస్టేషన్ చేయవలెను) జత పరచి సంబంధిత సి. డి. పి. ఒ కార్యాలయమునకు తేదీ: 14.04.2026 నుండి తేది:23.04.2026 సాయంత్రము 5.00 గంటల లోపల అన్ని పని దినములలో సమర్పించవలెను. రూల్ అఫ్ రిజర్వేషన్ వర్తిస్తుంది. వివరాలకు నంద్యాల జిల్లా వెబ్ సైట్ http://nandyal.ap.gov.in/ ను పరిశీలించగలరు.

🔥Notification Pdf Click Here
🔥Application Pdf Click Here
