Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో SSCలో 3వేల ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసేయండి | SSC Selection Post Phase 14 Notification in Telugu

టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో SSCలో 3వేల ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసేయండి | SSC Selection Post Phase 14 Notification in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC Selection Post Phase 14 Vacancy Details Notification Apply Online Now : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. భారత ప్రభుత్వం
సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ, సిబ్బంది మరియు శిక్షణ విభాగం, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నుండి కింది బోధనేతర పోస్టుల కోసం అర్హత కలిగిన భారతీయుల నుండి నిర్ణీత ఫార్మాట్లో ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. స్టేనోగ్రాఫర్ గ్రేడ్ ll, లేబరేటరీ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రిల్లింగ్ అసిస్టెంట్, స్టోర్ క్లర్క్, అకౌంటెంట్, స్టోర్ అటెండెంట్, టైలర్, టెక్నీషియన్ తదితర.. పోస్టులను భర్తీ చేస్తూ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 04 మే 2026 లోపల https://ssc.gov.in/home అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టేనోగ్రాఫర్ గ్రేడ్ ll, లేబరేటరీ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రిల్లింగ్ అసిస్టెంట్, స్టోర్ క్లర్క్, అకౌంటెంట్, స్టోర్ అటెండెంట్, టైలర్, టెక్నీషియన్ తదితర.. పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. 10th లేదా దానికి సమానమైన అర్హతలు, ఇంటర్ మరియు ఆపై చదివి ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 సంవత్సరాలు నుంచి 35 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ https://ssc.gov.in/home లో ఆన్లైన్ లో 04 మే 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

🔷పోస్టుల వివరాలు :

ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) ద్వారా ఈ క్రింది బోధనేతర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹 స్టేనోగ్రాఫర్ గ్రేడ్ ll
🔹లేబరేటరీ అసిస్టెంట్
🔹జూనియర్ ఇంజినీర్
🔹సైంటిఫిక్ అసిస్టెంట్
🔹డ్రిల్లింగ్ అసిస్టెంట్
🔹స్టోర్ క్లర్క్
🔹అకౌంటెంట్
🔹స్టోర్ అటెండెంట్
🔹టైలర్
🔹టెక్నీషియన్
అలాగే మొత్తం 382 కేటగిరీలకు సంబందించిన ఉద్యోగాలను నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా భర్తీ చేయనున్నారు.

🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..

🔹 పోస్టులను అనుసరించి 10th, 10+2, ITI, ఏదైనా డిగ్రీ ఇలా ఏదో ఒక్క విద్యార్హతను కలిగిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. పోస్టులకు అనుగుణంగా నోటిఫికేషన్ లో పూర్తి విద్యార్హతలను ఇవ్వడం జరిగింది.

🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…

🔹 పోస్టులను అనుసరించి 18-35 సంవత్సరాల మధ్య అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా  వర్తిస్తాయి.

🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది….
పోస్టులను అనుసరించి నెలకు రూ. 35,400 నుండి రూ. 1,12,400/- వరకు జీతం చెల్లిస్తారు.

🔷దరఖాస్తు ఫీజు:
పోస్టులనుసరించి జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు మరియు పరీక్ష ఫీజు రూ.100/- ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, EWS, దివ్యాంగులకు, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ: 05 మే 2026

🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్కు పంపబడతాయి. దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.

🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…

🔹ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా మరియు ప్రస్తుత రిజర్వేషన్ నిబంధనలను అనుసరించి జరుగుతుంది.
🔹 అర్హులైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), స్కిల్ టెస్ట్, షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ మరియు వైద్య పరీక్ష ఉంటాయి.

🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 04.05.26
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు. (ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే).

👉 అధికారిక వెబ్సైట్: https://ssc.gov.in/home

🔷Notification PDF Click Here

🔷Apply Link Click Here

🔷Telegram Link Click Here

🔷Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *