Central Government Jobs

Railway Jobs : 12th అర్హతతో టికెట్ కలెక్టర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Undergraduate Recruitment 2026 Apply Now

Railway Jobs : 12th అర్హతతో టికెట్ కలెక్టర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Undergraduate Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB NTPC Undergraduate Recruitment 2026 Latest Railway Ticket Clerk Notification Apply Now : రైల్వే రిక్రూమెంట్ బోర్డ్ లో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో 1,688 ఉద్యోగాలకు RRB షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది.

రైల్వే రిక్రూమెంట్ బోర్డ్ (RRB)లో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) కింద ఇంటర్ పాస్ అయిన అభ్యర్థుల కోసం షార్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ లో ట్రైన్ క్లర్క్, టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వంటి 1688 పోస్టులున్నాయి. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. కనీసం ఇంటర్మీడియట్, 10+2 పాస్ కావాలి. ఈ నోటిఫికేషన్ లో నెలకు పే లెవల్ 3: రూ.₹21,700/- to ₹69,100/- & పే లెవల్ 4: రూ.₹25,500/- to ₹81,100/- మధ్య నెల జీతం ఇస్తారు. ఇందులో 1688 ఖాళీలతో ఉన్నాయి. CBT-1, 2, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ ఆధారంగా ద్వారా సెలక్ట్ చేస్తారు. అభ్యర్థులు 15.10.2026 నుండి 13.11.2026 వరకు, RRB వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in/ అనే లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్ట్ వివరాలు : రైల్వేలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC) అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో 1,688 ఖాళీలు అయితే ఉన్నాయి.

విద్యా అర్హత : భారత ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో ఇంటర్మీడియట్ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన దానికి సమానమైన అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయసు : 13.11.2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి.

నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో పోస్టులు అనుసరించి పే లెవల్ 3: రూ.₹21,700/- to ₹69,100/- & పే లెవల్ 4: రూ.₹25,500/- to ₹81,100/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 1, 2, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

అప్లికేషన్ ఫీజు : ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అప్లికేషన్ ఫీజు ₹250/- ఉంటుంది. అన్ని ఇతరులు రూ. 500/- (సమాచార రుసుములతో సహా) అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

అప్లికేషన్ చివరి : అభ్యర్థులు 15.10.2026 నుండి 13.11.2026 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్ విధానం : అభ్యర్థులు RRB వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in/ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 

🛑ShortNotification Pdf Click Here

🛑Official Website Click Here

🛑Apply Online Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *