పరీక్ష లేదు.. ఫీజు లేదు.. ఉపాధి కార్యాలయం ద్వారా Data Entry Operator డైరెక్ట్ గా జాబ్స్ | Latest Job Mela 2026
పరీక్ష లేదు.. ఫీజు లేదు.. ఉపాధి కార్యాలయం ద్వారా Data Entry Operator డైరెక్ట్ గా జాబ్స్ | Latest Job Mela 2026
Latest Job Mela 2026 Latest Data Entry Operator Job Notification 2026 : తెలంగాణ రాష్ట్రంలో గల నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు 25.11.2026 న, ఉస్మానియా యూనివర్శిటీ ఆక్సికాలేజీ ఎదురుగా నున్న ఎంప్లాయ్ మెంట్ బ్యూరో లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడ్లైన్స్ బ్యూరో డిప్యూటీ చీఫ్ అధికారి సిటీ రాము గారు తెలిపారు. లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ అనే కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్, సేల్స్ అసోసియేట్ & క్యాషియర్ ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళవుతున్నట్లు చెప్పారు. ఈ ఉద్యోగులకు ఏదేని డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. ఎంపిక కాబడిన వారికి 16 వేల నుంచి 25 వేల వరకు శాలరీ ఇవ్వబడును. అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు పురుషులు మరియు స్త్రీలు అర్హులు.

పోస్టులు పేరు : డాటా ఎంట్రీ ఆపరేటర్, సేల్స్ అసోసియేట్, క్యాషియర్ కస్టమర్ & సర్వీస్ స్పెషలిస్ట్
కంపెనీ పేరు : లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్
మొత్తం ఖాళీలు : 100 ఉన్నాయి
అర్హత ఆసక్తి గల జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు తమ్మ బయోడేటా లేదా రెసుమెలతో పాటు, విద్యార్హతల సర్టిఫికెట్ జిరాక్స్ కాపిలతో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో నందు ఉదయం 11.గం.లకు 25.11.2024 నాడు జరుగు జాబ్ మేళాకు హాజరు కావలసినదిగా కోరుతున్నారు. మరిన్ని వివరాలకు శ్రీనివాస్ హెచ్ ఆర్ మేనేజర్ 8712699097, మరియు 7306336001 & 8712699096 సంప్రదించగలరు.

