Telangana Jobsapssdc jobsbank jobsCentral Government JobsGovernment Jobs

TS Anganwadi Jobs : త్వరలో 14,236 అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అర్హత పూర్తి వివరాలు

TS Anganwadi Jobs : త్వరలో 14,236 అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అర్హత పూర్తి వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana Anganwadi job requirement 2025 Eligibility, Age Limit & Application Process all details in Telugu : తెలంగాణలో మహిళ అభ్యర్థులకు శుభవార్త.. తెలంగాణ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 14,236 ఉద్యోగుల కోసం ఈ నవంబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఇందులో టీచర్ 6,399 ఉద్యోగాలు &  అంగన్వాడి ఆయా 7,837 ఉద్యోగాలు అయితే ఖాళీలు ఉన్నాయి. అంగన్వాడీ టీచర్ ఉద్యోగుల కోసం కనీసం ఇంటర్ పాస్ ఉడాలి. అంగన్వాడి మెనీ టీచర్ ఉద్యోగం మరియు ఆయా ఉద్యోగుల కోసం పదో తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-35 సంవత్సరాలు మధ్య కలిగి ఉండాలి. స్థానికంగా నివసిస్తున్న మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాలపై నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి 35, 700 అంగన్వాడి కేంద్రాలు అయితే ఉన్నాయి. ఇందులో గత సంవత్సరాలగా ఖాళీలుగా ఉన్న 14,236 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ త్వరలో విడుదల కానున్నది.

ఇందుకుగాను కావలసిన డాక్యుమెంట్ వివరాలు అర్హత కింద విధంగా ఉన్నాయి.

•MRO జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రం

•పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం (10th మర్క్స్ షీట్)

•ఇంటర్ మీడియట్ విద్యా అర్హత పత్రం

•SC, ST, OBC అయితే కుల ధ్రువీకరణ పత్రం

•వికలాంగులు అయితే వికలాంగుల ధ్రువీకరణ పత్రం

•అనాథ అయితే అనాథ ధ్రువీకరణ్ పత్రం

•వితంతువు అయితే భర్త డెత్ సర్టిఫికెట్

•రేషన్ కార్డ్

•ఆధార్ కార్డ్

• తాజాగా తీసుకున్న Passport Size Photo

ఫై చెప్పిన డాక్యుమెంట్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి అప్లై అయితే ఆన్లైన్ లో చేసుకోవాల్సి వస్తుంది వచ్చిన వెంటనే కావాలనుకుంటే కింద వాట్సాప్ లో గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!