Central Government JobsAndhra Pradesh jobsGovernment JobsTelangana Jobs

10th అర్హతతో సచివాలయ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | Latest CSIR CLRI Recruitment 2026 Apply Now

10th అర్హతతో సచివాలయ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | Latest CSIR CLRI Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest CSIR CLRI Recruitment 2026 Latest Junior Secretariat Assistant,Stenographer & MTS Job Notification 2026Apply Now: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10th, 12th అర్హతతో పెర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్.. CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI)లో జూనియర్ స్టెనోగ్రాఫర్ (Steno), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)& మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 02.03.2026 (రాత్రి 11:59) లోపు  recruit.clri@csir.res.in ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

Latest CSIR CLRI Recruitment 2026 Latest Junior Secretariat Assistant, Stenographer & MTS Job Recruitment 2026 Apply 13 Vacancy Overview :

సంస్థ పేరు ::  CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI)లో జాబ్స్
పోస్ట్ పేరు :: జూనియర్ స్టెనోగ్రాఫర్ (Steno), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)& మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 13
రిక్రూట్‌మెంట్ విధానం :: డైరెక్ట్
వయోపరిమితి :: 18 to 25, 28 సంవత్సరాలు
విద్య అర్హత :: 10th, 12th
నెల జీతం :: రూ.25,500-81,100/-
దరఖాస్తు ప్రారంభం :: 23 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ ::  03 మర్చి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ :: https://www.clri.org/

»పోస్టుల వివరాలు:

•జూనియర్ స్టెనోగ్రాఫర్ (Steno), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)& మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 13 ఖాళీలు ఉన్నాయి.

»విద్యా అర్హత ::  03 మర్చి 2026 నాటికి

జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్  :: ఈ రెండు ఉద్యోగాలకు కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయ్యి దాంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ :: SSC లేదా తత్సమాన ఉత్తీర్ణత లేదా ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణత.

»నెల జీతం :

•జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగులకు రూ.53,628/- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగులకు రూ.39.545/- & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగులకు రూ.35.973/- మధ్యలో సుమారు జీతం ఇస్తారు.

»వయోపరిమితి: ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ, అంటే 02.03.2026 నాటికి దరఖాస్తు చేసుకోవడానికి

•కనీస వయస్సు 18 సంవత్సరాలు.

•గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు

»దరఖాస్తు రుసుము :: మహిళలు/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మాజీ సైనికుల అభ్యర్థులు మినహాయించబడింది. మిగిలిన అభ్యర్థులందరికీ రూ. 500/- (ఐదు వందల రూపాయలు మాత్రమే) అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

»ఎంపిక విధానం: ఈ నోటిఫికేషన్ లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

»ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత కలిగిన అభ్యర్థులు CSIR-CLRI వెబ్‌సైట్ https://www.clri.org/Careers.aspx ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర ఏ విధమైన దరఖాస్తును పరిగణించరు. ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ CSIR-CLRI వెబ్‌సైట్‌లో 23.01.2026 (ఉదయం 09:00) నుండి 02.03.2026 (రాత్రి 11:59) వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత, ఆన్‌లైన్ లింక్ స్వయంచాలకంగా నిలిపివేయబడుతుంది.

ముఖ్యమైన తేదీ : 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం :: 23.01.2026 (ఉదయం 09:00)

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 02.03.2026 (రాత్రి 11:59)

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *