AP Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆఫీసు సబార్డినేట్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేస్తుంది | AP district collector group 4 office subordinate & junior assistant Recruitment 2026 In Telugu
AP Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆఫీసు సబార్డినేట్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేస్తుంది | Andhra Pradesh district collector group 4 office subordinate & junior assistant Recruitment 2026 In Telugu
Andhra Pradesh district collector group 4 Recruitment 2026 Latest office subordinate & junior assistant Jobs Notification 2026 Apply Offline Now : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. కలెక్టర్ వారి కార్యాలయం లో పనిచేయడానికి విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులు) కొరకు గ్రూప్-4 సర్వీసులో కేటాయించబడి భర్తీ కాకుండా ఖాళీగా ఉన్న అవసరమైన అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి జిల్లా కింద వివిధ కేటగిరీల పోస్టుల నియామకానికి అభ్యర్థుల నుండి నిర్ణీత ఫార్మాట్లో ఆఫ్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అనగా జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ – lll, ఆఫీసు సబార్డినేట్, అటెండర్, కుక్ పోస్టులను భర్తీ చేస్తూ కాంట్రాక్టు బేసిస్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 15.04.26 లోపల ఆఫ్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక కలెక్టర్ వారి కార్యాలయం నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ – lll, ఆఫీసు సబార్డినేట్, అటెండర్, కుక్ తదితర… పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు.5th, 7th, 10th లేదా దానికి సమానమైన అర్హత, 12th, డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 సంవత్సరాలు నుంచి 52 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోండి. వివరాలలో ఇచ్చిన చిరునామాకు ఆఫ్‌లైన్‌లో 15.04.26 లోపు అప్లై చేసుకోవాలి.
🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన కలెక్టర్ వారి కార్యాలయం ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
🔹జూనియర్ అసిస్టెంట్
🔹జూనియర్ అసిస్టెంట్-టైపిస్ట్-D.E.O
🔹లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ – lll
🔹ఆఫీసు సబార్డినేట్
🔹అటెండర్
🔹ధోబీ వాషర్ మాన్/ఉమెన్
🔹కుక్
🔹కాపలాదారు
🔹P.H. వర్కర్
🔹కామాటి
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..
🔹జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్-టైపిస్ట్-D.E.O పోస్టులకు: భారతదేశ ప్రభుత్వముచే గుర్తించబడిన ఏదైనా విశ్వ విద్యాలయము నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండవలెను మరియు కంప్యూటర్ ఆటోమేషన్ నందు పరిజ్ఞానము కలిగి ఉండాలి.
🔹లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ – lll పోస్టులకు: ఇంటర్మీడియట్ విద్యార్హత తో పాటు సర్టిఫికేట్ ఇన్ లైబ్రరి సైన్సెస్ కోర్స్ ఉత్తీర్ణులు అయివుండాలి. (లేదా) ఏదైనా డిగ్రీ విద్యార్హత తో పాటు బ్యాచిలర్ ఇన్ లైబ్రరి సైన్సెస్ కోర్సు ఉత్తీర్ణులు
🔹ఆఫీసు సబార్డినేట్, అటెండర్, ధోబీ వాషర్ మాన్/ఉమెన్ పోస్టులకు: 7వ తరగతి ఉత్తీర్ణులై అయివుండాలి.
🔹కుక్, కాపలాదారు, P.H. వర్కర్, కామాటి పోస్టులకు: 5వ తరగతి ఉత్తీర్ణులై అయివుండాలి మరియు చదవటం రాయడం తెలిసిఉండాలి.
🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹 పోస్టులను అనుసరించి 18-52 సంవత్సరాల మధ్య అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹పోస్టులను అనుసరించి ప్రతి ఒక్క పోస్టుకు నెల జీతం రూ. 15,000/- నుండి రూ.60,000/- చెల్లిస్తారు.
🔷దరఖాస్తు ఫీజు: బీసీ/ఓసీ అభ్యర్థులకు రూ.00/-, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.00/-, శారీరక వికలాంగ అభ్యర్థులకు దరఖాస్తు కోసం ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply) & చిరునామా
🔹దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు (మహిళలు మాత్రమే) పైన పేర్కొన్న వెబ్సైట్ https://spsnellol e.ap.gov.in/recruitmenunotices నుండి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని, నింపిన దరఖాస్తు ఫారమ్‌ను విద్యా అర్హతలు, మార్కుల జాబితాలు, అనుభవ ధృవీకరణ పత్రం మొదలైన వాటి యొక్క ధృవీకరించబడిన జిరాక్స్ కాపీలతో 26.03.2026 నుండి 15.04.2026 వరకు సాయంత్రం 5.00 గంటలలోపు (పని దినాలలో) నెల్లూరు జిల్లా, కొండయపాలెం రోడ్, వనంతోపు లో గల విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయములో పంపవచ్చు / సమర్పించవచ్చు.
🔹 అభ్యర్థి ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
🔹అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పంపేటప్పుడు కవరు పైభాగంలో “APPLICATION FOR THE POST OF” అనే పదాలను సూపర్స్క్రైబ్ చేయాలి.
🔹వారు దరఖాస్తు సమర్పించినట్లు రుజువుగా స్వీకరిస్తున్న అధికారి నుండి తేదీతో కూడిన రసీదు పొందాలని సూచించడం జరిగింది.
🔹దరఖాస్తును స్వీకరించడానికి చివరి తేదీ 15.04.26 లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ముగింపు తేదీ సెలవు దినాలలో వస్తే, తదుపరి పని దినాన్ని దరఖాస్తును స్వీకరించడానికి ముగింపు తేదీగా పరిగణిస్తారు.
🔹అభ్యర్థి రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను (06 నెలల కంటే పాతది కాదు) సమర్పించాలి, అభ్యర్థి స్వీయ చిరునామా కవరును సమర్పించాలి.
🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది… అభ్యర్థి యొక్క అర్హతల లో సంపాదించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ క్రింద ఇచ్చిన విధంగా…
🔹డిగ్రీ లోని మార్కులు ఆధారముగా మెరిట్ నిర్ణయించబడును మరియు మెరిట్ లిస్టులోని ప్రధమ స్థానం లో వున్న అభ్యర్ధులకు యస్.ఐ.సీ. నెల్లూరు వారి ద్వారా టెస్ట్ నిర్వహించబడును, వారికి కంప్యూటర్ నందు ప్రావీణ్యం లేనట్లయితే మెరిట్ లిస్టు లోని తదుపరి అభ్యర్థికి అవకాశం ఇవ్వబడుతుంది. ఆయా పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి మెరిట్ ప్రకారం జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్-టైపిస్ట్. డి.ఈ. ఓ మొదలగు పోస్టులకు నియామకాలు జరుగుతాయి.
టెక్నికల్ పోస్టులు ఉద్యోగాల నియామక ప్రక్రియ విధానం:- ఆకాడమిక్ విద్యార్హత లోని మార్కుల ఆధారముగా మరియు టెక్నికల్ విద్యార్హతను ప్రమాణికముగ పరిగణనలోకి తీసికొని మాత్రమే నియామకాలు జరుగుతాయి.
క్లాస్-IV ఉద్యోగాల నియామక ప్రక్రియ విధానం:- జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు మెరకు ఎంపిక ప్రక్రియలో భాగముగా, అభ్యర్థుల వయస్సు: 20 మార్కులు, వికలాంగత్వ శాతం: 20 మార్కులు, ఎంప్లాయిమెంట్ సీనియారిటీ: 10 మార్కులు చొప్పున వెయిట్ ఏజ్ ఇవ్వ బడును, పై మూడింటి మొత్తం 50 మార్కులకు గాను మెరిట్ కనబరిచిన అభ్యర్థికి నియామకాలు చేయబడుతాయి. కనీస విద్యార్హత ను ప్రామాణికముగా మాత్రమే పరిగణించబడును.
🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.04.26 లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సెలవు రోజులను దృష్టిలో ఉంచుకొని త్వరగా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం మంచిది.
🔷అధికారిక వెబ్సైట్ : https://spsnellol e.ap.gov.in/recruitmenunotices
🔷Notification PDF Click Here
🔷Application Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here

