Andhra Pradesh jobsCentral Government JobsGovernment Jobs

రాత పరీక్ష లేకుండా కేవలం10th అర్హత తో డైరెక్ట్ గా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP DCHS Notification 2025 In Telugu Apply Now

రాత పరీక్ష లేకుండా కేవలం10th అర్హత తో డైరెక్ట్ గా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP DCHS Notification 2025 In Telugu Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest DCHS Recruitment 2025 Latest Paramedical & Support Staff Job Notification Apply Online Now : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ మహిళలకు సువర్ణావకాశం లభించింది. గుంటూరు జిల్లా DCHS నియంత్రణలో ఉన్న DSH ఆసుపత్రులలో ప్రస్తుతం ఉన్న పారామెడికల్ మరియు సహాయక సిబ్బంది ఖాళీ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఆఫ్లైన్ దరఖాస్తులను భర్తీ చేస్తూ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 10 జూలై 2026 లోపల https://guntur.ap.gov.inఅధికారికవెబ్సైట్ ద్వారా ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది జిల్లా DCHS నియంత్రణలో ఉన్న DSH ఆసుపత్రులనుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, GDA/MNO/FNO, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి లేదా దానికి సమానమైన అర్హత ఉన్న అభ్యర్థులకు ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 సంవత్సరాలు నుంచి 42 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆఫ్లైన్ లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ https://guntur.ap.gov.inలో ఆఫ్లైన్ లో 10 జూలై 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన జిల్లా DCHS నియంత్రణలో ఉన్న DSH ఆసుపత్రులద్వారా వివిధ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పైన ఇవ్వబడిన మొత్తం పోస్టుల సంఖ్య  – 15

🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు….
🔹థియేటర్ అసిస్టెంట్ : SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

🔹ల్యాబ్ అటెండెంట్ : ఎస్.ఎస్.సి/10వ తరగతి లేదా దానికి సమానమైన విద్యలో ఉత్తీర్ణులై ఉండాలి. తప్పనిసరిగా ల్యాబ్ అటెండెంట్ కోర్సు (లేదా) ఇంటర్మీడియట్ (ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్సు) కలిగి ఉండాలి. దీనిని ఆంధ్రప్రదేశ్ అంతర్ విద్యా మండలి (బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్) వారు నిర్వహించి ఉండాలి లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఇతర సంస్థ నుండి ఉత్తీర్ణులై ఉండాలి.

🔹GDA/MNO/FNO : గుర్తింపు పొందిన బోర్డు నుండి ఎస్.ఎస్.సి/10వ తరగతి లేదా దానికి సమానమైన తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

🔹 ఆఫీస్ సబార్డినేట్ : గుర్తింపు పొందిన బోర్డు నుండి ఎస్.ఎస్.సి/10వ తరగతి లేదా దానికి సమానమైన తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹 పోస్టులను అనుసరించి 18-42 సంవత్సరాల మధ్య అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా  వర్తిస్తాయి.

🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹 అన్ని రకాల పోస్టులకు : నెల జీతం రూ.15,000 అందిస్తారు.

🔷దరఖాస్తు ఫీజు:
* ఓసీ అభ్యర్థులకు రూ.500/-
* ఈడబ్ల్యూఎస్/బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.300/-
* శారీరకంగా వికలాంగులైన అభ్యర్థులకు మినహాయింపు ఉంది
దరఖాస్తుదారు డిసిహెచ్ఎస్, గుంటూరు వారి పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ (డిడి) రూపంలో దరఖాస్తు రుసుమును చెల్లించి, దరఖాస్తుతో పాటు డిడిని జతచేయాలి. (అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హులైతే, ప్రతి పోస్టుకు విడివిడిగా డిడిని జతచేయాలి).
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 10 జూలై 2026

🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://guntur.ap.gov.in లో కి వెళ్లండి.”Recruitment” లేదా “Job Opportunities” సెక్షన్లో అడిగిన పోస్టులు చూడండి.
🔹 అభ్యర్థి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
🔹దరఖాస్తులను O/o DCHS, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా, పట్టాభిపురం, మెయిన్ రోడ్, గుంటూరు-6 లోని నిర్దేశిత కౌంటర్లలో 10-07-2026 వ తేది సాయంత్రము 5-00 PM వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు.
దరఖాస్తుదారుడు ఈ క్రింది సర్టిఫికేట్ల యొక్క ధృవీకరించబడిన నకళ్లను అప్లోడ్ చేయాలి:
*  నివాసం-స్థానికురాలు అయి ఉండాలి కాబట్టి నిర్ధారణ కోసం నేటివిటీ సర్టిఫికెట్ తప్పనిసరి
* అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి పదవ తరగతి పాసై ఉంటే తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి.
* పదవ తరగతి విద్యా అర్హత సర్టిఫికేట్. (పోస్టు యొక్క అవసరాల ప్రకారం)
* కులము, నివాస పత్రములు సంబందిత తహసీల్దారు వారిచే జారిచేయబడిన పత్రములను ఏదేని గజిటెడ్ అధికారి చే దృవికరణ చేసినవి జతపరచవలయును.
* చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువు (ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి)
*అలాగే వికలాంగత్వముకు సంబందిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును.
* దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి. ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును.

🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹 75% ఎంపిక ప్రక్రియ అభ్యర్థి తమ అర్హత పరీక్షలలో సంపాదించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
🔹అలాగే మిగిలిన పర్సంటేజ్ కు ఉద్యోగాలకు సంబంధించిన అనుభవం ఉన్నట్లయితే ఇవ్వడం జరుగుతుంది.

🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10-07-2026
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు.( ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే)

👉 అధికారిక వెబ్సైట్: https://guntur.ap.gov.in

🔷Notification PDF Click Here

🔷Application PDF Link Click Here

🔷Telegram Link Click Here

🔷Official Website Click Here


WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *