12th Pass Jobs || అంగన్వాడీ కేంద్రాలలో ఉద్యోగాల భర్తీ | Telangana Anganwadi Notification 2026 In Telugu Apply Now
12th Pass Jobs || అంగన్వాడీ కేంద్రాలలో ఉద్యోగాల భర్తీ | Telangana Anganwadi Notification 2026 In Telugu Apply Now
Telangana Anganwadi Recruitment 2026 Latest Anganwadi Teacher & Anganwadi Helper Job Notification Apply Online Now : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ మహిళలకు సువర్ణావకాశం లభించింది. సిద్దిపేట జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ పరిధిలోని ICDS ప్రాజెక్టులు (చేర్యాల్, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేట) పరిధిలోని ఖాళీగా ఉన్న ఆంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్స్ (ట్రైబల్) కోసం ఆన్లైన్ దరఖాస్తులను భర్తీ చేస్తూ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 15 ఆగస్టు 2026 లోపల https://mis.tgwdcw.in/ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది మహిళా, శిశు, వికలాంగుల మరియు వయో వృద్ధుల శాఖ నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ టీచర్ (AWT) మరియు అంగన్వాడీ హెల్పర్ (AWH) పోస్టులను భర్తీ చేయనున్నారు. 10+2 ఉత్తీర్ణులై వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 సంవత్సరాలు నుంచి 35 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ https://mis.tgwdcw.in/ లో ఆన్లైన్ లో 15 ఆగస్టు 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన మహిళా, శిశు, వికలాంగుల మరియు వయో వృద్ధుల శాఖ ద్వారా వివిధ
అంగన్వాడీ టీచర్ (AWT) – 78 పోస్టులు అంగన్వాడీ హెల్పర్ (AWH) – 13 పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పైన ఇవ్వబడిన మొత్తం పోస్టుల సంఖ్య – 91 పోస్టులు
చేర్యాల్ 05
దుబ్బాక 07
గజ్వేల్ 37
హుస్నాబాద్ 29
సిద్దిపేట 13
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు….
🔹అంగన్వాడీ టీచర్ (AWT) మరియు అంగన్వాడీ హెల్పర్ (AWH): కనీస విద్యా అర్హత ఇంటర్మీడియట్/12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
🔹అంగన్వాడీ హెల్పర్ మినహాయింపు: ఒకవేళ అంగన్వాడీ హెల్పర్ (AWH) పోస్టుకు ఇంటర్మీడియట్/12వ తరగతి అర్హత ఉన్న అభ్యర్ధులు లభించకపోతే, తర్వాతి తక్కువ విద్యా అర్హత ఉన్న అభ్యర్ధులను (SSC /పదో తరగతి) ఎంపిక కోసం పరిశీలిస్తారు.
🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹 పోస్టులను అనుసరించి 18-35 సంవత్సరాల మధ్య అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹 అంగన్వాడీ టీచర్ ppపోస్టులకు : నెల జీతం రూ.11,500/- అందిస్తారు.
🔹 అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు : నెల జీతం రూ.7000/- అందిస్తారు.
🔷దరఖాస్తు ఫీజు:
పోస్టులనుసరించి జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.00/- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.00/- ఎటువంటి ఫీజు చెలించాల్సిన అవసరం లేదు.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 15 ఆగస్టు 2026
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://mis.tgwdcw.in/ లో కి వెళ్లండి.”Recruitment” లేదా “Job Opportunities” సెక్షన్లో అడిగిన పోస్టులు చూడండి.
🔹 అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
🔹దరఖాస్తులను సంబందిత https://mis.tgwdcw.in/ వెబ్సైట్ నందు 15-08-2026 వ తేది సాయంత్రము 5-00 PM వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు.
దరఖాస్తుదారుడు ఈ క్రింది సర్టిఫికేట్ల యొక్క ధృవీకరించబడిన నకళ్లను అప్లోడ్ చేయాలి:
* నివాసం-స్థానికురాలు అయి ఉండాలి కాబట్టి నిర్ధారణ కోసం నేటివిటీ సర్టిఫికెట్ తప్పనిసరి
* విద్యా అర్హత సర్టిఫికేట్. (పోస్టు యొక్క అవసరాల ప్రకారం ఇంటర్మీడియట్ మరియు ఆపై చదివిన అర్హతల)
* కులము, నివాస పత్రములు సంబందిత తహసీల్దారు వారిచే జారిచేయబడిన పత్రములను ఏదేని గజిటెడ్ అధికారి చే దృవికరణ చేసినవి జతపరచవలయును.
* చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువు (ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి)
*అలాగే వికలాంగత్వముకు సంబందిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును.
* వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం.
* అనాధ అయితే అనాధ సర్టిఫికెట్.
* ఆధార్ కార్డు.
* ఓటర్ కార్డ్.
🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ 70 మార్కులు. 🔹ప్రత్యేక కేటగిరీలు: వితంతువులు- 10 మార్కులు, అనాథలు-5 మార్కులు, దివ్యాంగులు 5 మార్కులు జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ 10 మార్కులు.
🔹అలాగే అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు CDPO లు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాసు కావలెను.
🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15-08-2026
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు.( ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే)
👉 అధికారిక వెబ్సైట్: https://mis.tgwdcw.in/
🔷Notification PDF Click Here
🔷Vacancy & Roster PDF Click Here
🔷Online Apply Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here

