Central Government Jobs

Latest Jobs : ఇందిరా గాంధీ జాతీయ ఓపెన్ విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

Latest Jobs : ఇందిరా గాంధీ జాతీయ ఓపెన్ విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

•అక్టోబర్‌ 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ..

•ఇందిరా గాంధీ జాతీయ ఓపెన్ విశ్వవిద్యాలయం లో బోధనేతర పోస్టుల భర్తీ

•02 నవంబర్ 2026 23:59:59 గంటల వరకు లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.

IGNOU Non Teaching Notification 2026 Latest Jobs Apply Now :  ఇందిరా గాంధీ జాతీయ ఓపెన్ విశ్వవిద్యాలయం (IGNOU) లో ఖాళీగా ఉన్న 14 బోధనేతర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు IGNOU అధికార వెబ్సైట్ లో విడుదల చేస్తారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పోస్టుల వివరాలను వెల్లడించారు. అసిస్టెంట్ డైరెక్టర్-02, టెక్నికల్ మేనేజర్ -04, టెక్నికల్ అసిస్టెంట్-08 పోస్టులు ఉన్నాయి.

అర్హులైన అభ్యర్థులు 03.10.2026 నుండి 02.11.2026 23:59:59 గంటల వరకు దరఖాస్తులను సమర్పించాలి. అర్హత కలిగిన అభ్యర్థులు www.ignou.ac.in లో దరఖాస్తులు స్వీకరిస్తారు. నియామక ప్రక్రియ/అభ్యర్థి అర్హత/సమర్పించాల్సిన పత్రాలు/CBT/రాత పరీక్ష/నైపుణ్య పరీక్ష/ఇంటర్వ్యూ నిర్వహణ మరియు నియామకానికి సంబంధించిన ఏ ఇతర విషయానికైనా విశ్వవిద్యాలయం తీసుకున్న నిర్ణయమే అంతిమమైనది మరియు అభ్యర్థికి కట్టుబడి ఉంటుంది. వయోపరిమితి (సంవత్సరాలలో) 37, 48 సంవత్సరాలు లోపు ఉడాలి. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/మాజీ సైనికులు/మహిళలకు రూ.500/ & రిజర్వేషన్ లేని/ఓబీసీ(ఎన్‌సీఎల్)/ఈడబ్ల్యూఎస్ రూ.1000/ ఆన్‌లైన్ విధానంలో చెల్లించవలసి ఉంటుంది. పోస్టుల వారీగా విద్యార్హతలు, దరఖాస్తు ఫారం, మార్గదర్శకాలు, ఇతర నిబంధనలను IGNOU వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించి నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *