Andhra Pradesh jobs

APPSC 600 ఉద్యోగ దరఖాస్తుల గడువు పొడిగింపు

APPSC 600 ఉద్యోగ దరఖాస్తుల గడువు పొడిగింపు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Notification 2026 Last Date Extended Ap Government Jobs : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ రకాల ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును డిసెంబర్ 7 వరకు పొడిగించింది. ఇదులో ముఖ్యంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నికల్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ 600 ఉద్యోగులకు దరఖాస్తు గడువును పొడిగించారు.

పోస్టులు మరియు ఖాళీ వివరాలు

• అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు : 503
• అసిస్టెంట్ డైరెక్టర్ :01
• టెక్నికల్ అసిస్టెంట్ : 36
• లాబొరేటరీ అసిస్టెంట్ : 01
• అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ : 09
• అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ : 50

ఆంధ్రప్రదేశ్‌లోని 600 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నికల్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ డిసెంబర్ 7. అభ్యర్థులు ఏదైనా విశ్వవిద్యాలయం లేదా UGC/AICTE గుర్తింపు పొందిన సంస్థ నుండి Any డిగ్రీ & BE, B.TECH పూర్తి చేసి ఉండాలి. 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తుదారులు కమిషన్ వెబ్‌సైట్ https://psc.ap.gov.in ద్వారా 07.12.2026 రాత్రి 11:59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Online Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *