Andhra Pradesh jobsTelangana Jobs

Mazagon Dock Shipbuilders Recruitment 2022 For Non Executives, Latest Jobs In Telugu, GK 15 Telugu 

Mazagon Dock Shipbuilders Recruitment 2022 For Non Executives, Latest Jobs In Telugu, GK 15 Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముంబైలోని మజ్వ్క్ షిపిల్డర్స్ లిమిటెడ్ .. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టుల సంఖ్య : 1041.

»విభాగాలు : ఎలక్ట్రానిక్స్ మెకానిక్ / మెకానిక్ రేడియో, రాడార్ ఎయిర్ క్రాఫ్ట్ / మెకానిక్ టెలి విజన్ (వీడియో) / మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ / మెకానిక్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ / మెకానిక్ రేడియో – టీవీ తదితరాలు….

»పోస్టుల వివరాలు : ఎలక్ట్రిషియన్, పెయింటర్, పైప్ ఫిట్టర్, హిందీ ట్రాన్స్లేటర్, రిగ్గర్, సేఫ్టీ ఇన్స్పెక్టర్, స్టోర్ కీపర్, ఫార్మాసిస్ట్, పారామెడిక్స్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్, సెయిల్ మేకర్ తదితరాలు…

»అర్హత : పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ / ఐటీఐ / డిప్లొమా / డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. నేషనల్ అప్రెంటిస్ప్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

»వయసు : 18 నుంచి 33 ఏళ్ల మధ్య అభ్యర్థి వయసు ఉండాలి.

»ఎంపిక విధానం : రాతపరీక్ష / ట్రేడ్ / స్కిల్ టెస్ట్,పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.

»ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది : 12.09.2022

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 30.09.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Apply Link Click Here

➡️Official Website www.mazagondock.in

➡️Join Telegram Account Mor Job Updates Daily

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!