SSC IMD Scientific Assistant Recruitment 2022 Online Apply For 990 Posts Latest Jobs In Telugu
SSC IMD Scientific Assistant Recruitment 2022 Online Apply For 990 Posts Latest Jobs In Telugu
భారత వాతావరణ శాఖ (ఐఎండీ)లో గ్రూప్ బి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టులైన సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Important Posts.
➡️NABARD Grade B Notification 2022 Development Assistant Vacancy
➡️Postal Assistant Job Recruitment Telugu SSC CGL Notification Apply Online
➡️Mazagon Dock Shipbuilders Recruitment 2022 For Non Executives vacancy in Telugu
➡️TSPSC AE Notification 2022 In Telugu, Grama Panchayat Recruitment, Latest Jobs In Telugu
➡️TSPSC 175 Town Planning Overseer Recruitment 2022 in Telugu Apply Online
👉సైంటిఫిక్ అసిస్టెంట్ (భారత వాతావరణ విభాగం) నియామక పరీక్ష – 2022
» మొత్తం పోస్టుల సంఖ్య: 990
» పోస్టుల వివరాలు: సైంటిఫిక్ అసిస్టెంట్.
» అర్హతలు: 10+2 (సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటి క్స్), బ్యాచిలర్ డిగ్రీ (భౌతిక శాస్త్రం / కంప్యూ టర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ అప్లికేషన్స్) లేదా డిప్లొమా(ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత ఉండాలి.
» వయసు: 18.10.2022 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (పార్ట్-1, పార్ట్-2), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 18.10.2022.
»కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ: డిసెంబర్, 2022.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Apply Link Click Here
➡️Official Website Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.