AP High Court Court Master & Personal Secretary Recruitment 2022 Latest Jobs In Telugu
AP High Court Court Master & Personal Secretary Recruitment 2022 Latest Jobs In Telugu
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Important Posts.
➡️NABARD Grade B Notification 2022 Development Assistant Vacancy
➡️Postal Assistant Job Recruitment Telugu SSC CGL Notification Apply Online
➡️TSPSC AE Notification 2022 In Telugu, Grama Panchayat Recruitment, Latest Jobs In Telugu
➡️Mazagon Dock Shipbuilders Recruitment 2022 For Non Executives vacancy in Telugu
➡️TSPSC 175 Town Planning Overseer Recruitment 2022 in Telugu Apply Online
»అర్హత: డిగ్రీ(ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్), ఇంగ్లిష్ షార్ట్హ్యాండ్, హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత.
»వయసు: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
»ఎంపిక విధానం: షార్ట్ హ్యాండ్ ఇంగ్లిష్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
»దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
»చిరునామా: రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్), ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి.
»దరఖాస్తుకు చివరి తేదీ: 22.10.2022.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Application pdf Click Here
➡️Official Website Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.