Uncategorized

DSSSB JOBS Notification 2022 in Telugu

DSSSB JOBS Notification 2022 in Telugu

డీఎస్ఎలో పోస్టులు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (ఎన్సీటీ ఢిల్లీ) ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ సర్వీ సెస్ బోర్డ్ (డీఎస్ఎస్) .. కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు : జూనియర్ ఇంజనీర్ / సెక్షన్ ఆఫీసర్లు జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) / సెక్షన్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్)

»అర్హత : ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా / ఇంజనీరింగ్ డిగ్రీ / తత్సమాన ఉత్తీర్ణత.

»వయసు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

»జీతభత్యాలు : నెలకు రూ .9,300 నుంచి 34,800+ గ్రేడ్పే రూ .4200 చెల్లి స్తారు జూనియర్ ఇంజనీర్ (సివిల్) / సెక్షన్ ఆఫీసర్ (సివిల్) అర్హత : సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా / ఇంజనీరింగ్ డిగ్రీ / తత్సమాన ఉత్తీర్ణత.

»వయసు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి జీతభత్యాలు : నెలకు రూ .9,300 నుంచి 34,800+ గ్రేడ్ పే రూ .4200 చెల్లి స్తారు

»ఎంపిక : రాత పరీక్ష (టైర్ -1 , టైర్ -2) ఆధారంగా

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు

»ప్రక్రియ ప్రారంభం : జనవరి 10

»దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 09 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Notification Pdf Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!