Andhra Pradesh jobsCentral Government JobsTelangana Jobs

BECIL Job Notification in Telugu

BECIL Job Notification in Telugu

బీఈసీఐఎల్ లో ఇన్వెస్టిగేటర్లు, సూపర్వైజర్లు భారత ప్రభుత్వరంగానికి చెందిన నోయిడాలోని బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) … ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 500  ఇన్వెస్టిగేటర్లు : 350, సూపర్వైజర్లు : 150.

»అర్హత : బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జోపాటు స్థానిక భాష తెలిసి ఉండాలి.

»వయసు : 50 ఏళ్లు మించకూడదు

»జీతభత్యాలు : నెలకు రూ .24,000 అర్హత : బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. భాష తెలిసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జోపాటు స్థానిక

»వయసు : 50 ఏళ్లు మించకూడదు

»జీతభత్యాలు : నెలకు రూ .30,000 ఎంపిక : టెస్ట్ / రాతపరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా

»దరఖాస్తు విధానం : ఈమెయిల్ ద్వారా [email protected] 

»దరఖాస్తు ఫీజు : ఇతరులు రూ .500, ఎస్సీ / ఎస్టీ / పీహెచ్ అభ్యర్థులు రూ .350 చెల్లించాలి.

»దరఖాస్తుకు చివరి తేదీ : జనవరి 25, 2022.

Those who want to Download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Webpage Click Here

➡️Notification & Application Pdf Click Here  

  


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!