Uncategorized

Anganwadi Job Requirement Update in Telugu

 Anganwadi Job Requirement Update in Telugu

ఎంపికైన అభ్యర్థికి నియామకపత్రాన్ని అందజేస్తున్న గంట్యాడ ఐసీడీఎస్ సీడీపీఓ ప్రసన్న విజయనగరం ఫోర్ట్ : జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఇటీవల ఐసీడీఎస్ అధికారులు ఇంట ర్వ్యూలు నిర్వహించారు.

»ఎంపికైన వారి జాబితాను గురువారం విడుదల చేశారు. జాబితాలను సంబంధిత సీడీపీఓ కార్యాలయాలకు పంపించారు.

»మైదాన ప్రాంతంలో 18 అంగన్ వాడీ కార్యకర్తల పోస్టులకు నోటఫికేషన్ ఇవ్వగా 12 మందిని, అంగన్వాడీ హెల్పర్ 175 పోస్టులకు 139 మందిని భర్తీ చేశారు. మినీ అంగన్వాడీ వర్కర్స్కు సంబంధించి 8 పోస్టులకు నోటపికేషన్ ఇవ్వగా ఏడుగురిని ఎం పిక చేశారు.

»ఐటీడీఏ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు 22 పోస్టులకు 22 మందిని ఎంపిక చేయగా, హెల్పర్ పోస్టులు 65 కు 51 భర్తీ చేశారు. మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు 16 భర్తీచేయాల్సి ఉండగా, 8 పోస్టులకు అర్హులను ఎంపిక చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!