Andhra Pradesh jobsTelangana Jobs

Latest Army Public School Teacher Job Recruitment in Telugu ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో ఉద్యోగాలు

 Latest Army Public School Teacher Job Recruitment in Telugu ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో ఉద్యోగాలు 

ఆర్మీ పబ్లిక్ స్కూల్ – గోల్కొండలో ఫ్యాకల్టీ భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఆర్మీ పబ్లిక్ స్కూల్ – గోల్కొండ (హైదరాబాద్) వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

»మొత్తం ఖాళీలు : 30

»పోస్టుల వారీగా ఖాళీలు : పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) -05, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ ర్ (టీజీటీ) -11, ప్రైమరీ టీచర్ (పీఆర్) -10, ట్రైనర్ (పీఈటీ) -02, ఫిజికల్ ఎడ్యుకేషనల్ స్పెషల్ ఎడ్యుకేటర్, కౌన్సెలర్ (ఫుల్టైమ్).

»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్, డీఈడీ/ బీఈడీ ఉత్తీర్ణత. ఏడబ్ల్యూఈఎస్ స్క్రీనింగ్ పరీక్ష ఉత్తీర్ణతతోపాటు సీటెట్ / టెట్ అర్హత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా

»చిరునామా : ద ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, హైదరాకోట్, నియర్ సన్సిటీ, హైదరా బాద్ -500031

»అప్లికేషన్ ఫీజు : రూ .100 చెల్లించాలి.

»అప్లికేషన్ చివరి తేదీ : మార్చి 14, 2022.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Webpage Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!