Andhra Pradesh jobsCentral Government JobsTelangana Jobs

NMDC Executive Trainee Job Notification 2021 in Telugu

Executive Trainee Posts in The National Mineral Development Corporation(NMDC)

NMDC Executive Trainee Job Notification 2021 in Telugu 

హైదరాబాద్ లో ఉన్న నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) .. ఎగ్జి క్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య : 22

» అర్హత : గ్రాడ్యుయేషన్ తో పాటు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ / పీజీ డిప్లొమా / ఎంబీఏ / తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.

యూజీసీ నెట్ డిసెంబర్ 2022, జూన్ 2021 స్కోర్ ఉండాలి.

» వయసు : 27 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

» జీతం : బేసిక్ పే నెలకి రూ.50,000 + ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

» ఎంపిక విధానం : యూజీసీ నెట్ డిసెంబర్ 2022 , జూన్ 2021 మెరిట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 17.03.2022

who want to download this Notification & Application Link

Click on the link given below

=======================

Important Links:

➡️ Notification Pdf Click Here👆

➡️Apply link PDF click here 👆


➡️ Website Click Here👆

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!