Andhra Pradesh jobsCentral Government JobsTelangana Jobs

Latest NHAI Job Recruitment in Telugu

Latest NHAI Job Recruitment in Telugu

NHAI లో యంగ్ ప్రొఫెషనల్స్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కి చెందిన విజయవాడ ప్రాంతీయ కార్యాలయం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుకుంటున్నారు.

»మొత్తం ఖాళీలు : 11

»అర్హత : సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. గేట్ 2021 స్కోర్, సంబంధిత అనుభవం. ఆధారంగా ఎంపిక ఉంటుంది.

»వయసు పరిమితి : 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

»వేతనం : నెలకు రూ .60,000 చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : గేట్ 2021 మెరిట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా.

»అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ ద్వారా

»అప్లికేషన్ చివరి తేది : 2022 , మార్చి 25.

who want to download this Notification & Application Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Webpage & Apply Link Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!