Andhra Pradesh jobsTelangana Jobs

Latest BEL Project Engineer Job Notification In Telugu

Latest BEL Project Engineer Job Notification In Telugu

బెల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు, భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్తులు : 15

»విభాగాల వారీగా ఖాళీలు :

ఈసీఈ -10,

మెకానికల్ -05.

»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్) ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

»ఎంపిక విధానం : మెరిట్ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» దరఖాస్తులకు చివరి తేదీ : 2022, మార్చి 23.

who want to download this Notification & Application Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification  Pdf Click Here👆

➡️Webpage & Apply Link Click Here 👆

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!