Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

Chief Signal Officer at Central Command Job Notification in Telugu

 Chief Signal Officer at Central Command Job Notification in Telugu

చీఫ్ సిగ్నల్ ఆఫీసర్ సెంట్రల్ కమాండ్లో …

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన లక్కన్వూ లోని చీఫ్ సిగ్నల్ ఆఫీసర్ సెంట్రల్ కమాండ్ కింది గ్రూప్ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సివిలియన్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్లు ( సీఎస్బీఓ ) గ్రేడ్ 2

»మొత్తం ఖాళీలు : 28

»అర్హత : పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత.

»వయసు : 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

»ఎంపిక విధానం : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా.

»చివరి తేది : ఎంప్లాయిమెంట్ న్యూస్ (2022, మార్చి 05-11 ) లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి

who want to download this Notification & Application Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification  & Application Pdf Click Here👆  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!