Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

Latest Indian Army SSC job requirement in Telugu 191 post

 Latest Indian Army SSC job requirement in Telugu 191 post 

చెన్నైలోని ఇండియన్ ఆర్మీకి చెందిన ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమి (ఓటీఏ) .. 2022 అక్టోబర్కు సంబంధించి 59 వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) మెన్, 30 వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) ఉమెన్ కోర్సు నోటిఫికేషన్ విడుదలచేసింది . ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిన అవివాహిత పురుషులు, మహిళలు, డిఫెన్స్ పర్సనల్ విడోస్ నుంచి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య : 191

» పోస్టుల వివరాలు :

ఎస్ఎస్సీ (టెక్) మెన్ -175,

ఎస్ఎస్సీ (టెక్) ఉమెన్ -14,

విడోస్ డిఫెన్స్ పర్సనల్ -02 పోస్టులు.

» విభాగాల వారీగా : సివిల్ / బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, మెకాని కల్, ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలీ కమ్యూనికేషన్ తదితరాలు.

» అర్హత :

>ఎస్ఎస్సీ (టెక్) మెన్ / ఉమెన్ – సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

>ఎస్ఎస్సీ విడోస్ (నాన్ టెక్నికల్) (నాన్ యూపీఎస్సీ) – ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి.

>ఎస్ఎస్సీ విడ్ (టెక్నికల్) బీఈ / బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.

» వయసు :

>ఎస్ఎస్సీ (టెక్) మెన్ / ఉమెన్ -01.10.2022 నాటికి 20-27 ఏళ్ల మధ్య మీ ఏజ్ ఉండాలి.

>ఎస్ఎస్సీ విడోస్ (నాన్ టెక్నికల్) (నాన్ యూపీ ఎస్సీ), ఎస్ఎస్సీ విడో ( టెక్నికల్ ) -01.10.2022 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

» ఎంపిక విధానం : ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది : 08.03.2022

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 06.04.2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️Short Service Commission Technical Men – 59 Notification & Apply Link Click Here👆

➡️Short Service Commission Technical Women – 30 Notification Pdf Click Here👆

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!