Andhra Pradesh jobsCentral Government JobsGovernment Jobs

Sainik School Non-Teaching Job Recruitment In Telugu-2022

Sainik School Non-Teaching Job Recruitment In Telugu-2022

సైనిక్ స్కూల్స్ సొసైటీ, MoD, Govt ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్ కలికిరి కింది ఖాళీల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

»మొత్తం పోస్టులు :05

»పోస్టుల వివరాలు : జనరల్ ఎంప్లాయిస్

»అర్హతలు :10 వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి.

»వయసు :18 నుండి 50 సంవత్సరాల లోపల అభ్యర్థుల వయస్సు ఉండాలి.

»జీతం : పే లెవెల్ 1 ప్రకారం ₹8000/- నుండి ₹50900/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తులకు చివరి తేదీ : ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రకటన ఇచ్చిన తేదీ నుండి 21 రోజుల్లో( మే 6 ) దరఖాస్తు చేసుకోవాలి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification & Application PDF Click Here👆

➡️Webpage Link Click Here

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!