Andhra Pradesh jobs

Flipkart Mega Job Mela Delivery Executive Jobs In Telugu

Flipkart Mega Job Mela Delivery Executive Jobs In Telugu

👉ఈనెల 23 వ తేదీన తమ కడప జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు.

👉ఫ్లిప్కార్డు సంస్థలో డెలివరీ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేందుకు పురుష అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు.

» అర్హతలు:

👉20-40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10 వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఇం దుకు అర్హులన్నారు.

👉బైక్ లైసెన్స్, స్మార్ట్ మొబైల్ ఉండాలన్నారు.

» జీతం :

ఎంపికైన వారికి రూ. 18-30 వేల వరకు వేతనం ఉంటుందన్నారు.

👉ఆసక్తిగల అభ్యర్థులు తమ బయోడేటా, డ్రైవింగ్ లైసెన్సుతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఆమె కోరారు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

 👉GK 15 Telugu Official Website 👈

➡️Website Click Here👆

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!