Central Government JobsDefence Jobs

Delhi Police Head Constable Recruitment 2022 Notification in Telugu

Delhi Police Head Constable Recruitment 2022 Notification in Telugu

ఎస్ఎస్సీ – దిల్లీ పోలీస్ ఎగ్జామ్ 2022 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సి) దిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ -2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్)

మొత్తం ఖాళీలు : 835 (మేల్ -559, ఫిమేల్ -276)

అర్హత : ఇంటర్మీడియట్ (10 + 2) / తత్సమాన ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు, టైపింగ్ స్కిల్స్

వయసు : 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్ ఆధారంగా.

అప్లికేషన్ : ఆన్లైన్ ద్వారా

అప్లికేషన్ చివరి తేది : 2022, జూన్ 16.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Apply Link Click Here

➡️Website Link click here  

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!