Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

Latest Cochin Shipyard Limited Permanent Job Recruitment Notification In Telugu – 2022

 Latest Cochin Shipyard Limited Permanent Job Recruitment Notification In Telugu – 2022

భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, వాటర్వేస్ మంత్రిత్వశాఖకు చెందిన కొచ్చిలోని కొచ్చిన్ షిప్యర్డ్ లిమిటెడ్ కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉సీనియర్షిప్ డ్రాఫ్ట్మేన్లు 16:

»విభాగాలు : మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్.

👉జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు : 05

»విభాగాలు : మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్,ఏబీఏపీ.

👉ల్యాబొరేటరీ అసిస్టెంట్లు (మెకానికల్, కెమికల్ ): 02 ,

స్టోర్ కీపర్ : 04,

జూనియర్ కమర్షియల్ అసిస్టెంట్లు : 02, అసిస్టెంట్లు : 07,

వెల్డర్ కమ్ ఫిట్టర్ : 206

»విభాగాలు : వెల్డర్, ప్లంబర్, మెకానిక్ డీజిల్,  ఫిట్టర్, షీట్మెటల్ వర్కర్ కార్నర్

👉ఫిట్టర్ : 16 ( ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ )

షిప్ట్ ఉడ్ : 03

»అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత ట్రేడులు / సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, బీసీఏ, బీఎస్సీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

»వయసు : 2022 జూన్ 06 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

»ఎంపిక విధానం : ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తు ఫీజు : ఇతరులు రూ.400 చెల్లించాలి, ఎస్సీ / ఎస్టీ / పీ డబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

»దరఖాస్తులకు చివరి తేదీ : జూన్ 06

Those who want to download this Notification & Application Link

Click on the link given below

======================

 Important Links:

➡️All Notification & Application PDF Click Here

➡️Website Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!