Andhra Pradesh jobsTelangana Jobs

Latest Security Guard Job Recruitment 10th Pass Job Notification Under Police

Latest Security Guard Job Recruitment 10th Pass Job Notification Under Police

21 న మెగా జాబ్మేళా : ఎస్పీ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ) : జిల్లాలోని కాశీబుగ్గ పోలీసు స్టేషన్ మైదానం, ఎచ్చెర్ల ఆర్మ్ పోలీసు మైదానం ఆవరణలో ఈ నెల 21న మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఎస్పీ రిజర్వ్ జీఆర్ రాధిక తెలిపారు. ఈ మేరకు ఆమె మం గళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జీఎం ఆర్ రక్ష సెక్యూరిటీ సర్వీస్ ఆధ్వర్యంలో జీఎం ఆర్ ఎయిర్ పోర్టు, ఎంఎన్సీ కంపెనీలో సెక్యూరిటీ గార్డులుగా నియామకానికి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. 21 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 12 గం టల మధ్యలో పైన పేర్కొన్న మైదానాల్లో అభ్య ర్డుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. జాబ్మేళాకు వచ్చే పురుష అభ్యర్థులు ఎత్తు 166 సెంటీమీటర్లు, పదో తరగతి పాసై ఉండాలని, 18 నుండి 35 ఏళ్లు లోపు వయస్సు కలిగి ఉండాలని తెలిపారు. అర్హతగల అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని తీసుకురావాలని కోరారు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️UPSC CDS II Recruitment 2022 in Telugu GK 15 Telugu Click Here

➡️Delhi Police Head Constable Recruitment 2022 Notification in Telugu Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!