Andhra Pradesh jobsCentral Government JobsTelangana Jobs

TSLPRB Recruitment 2022 Apply 225 Driver Operator Vacancy in Telugu

 TSLPRB Recruitment 2022 Apply 225 Driver Operator Vacancy in Telugu

తెలంగాణలో 225 డ్రైవర్ ఆపరేటర్లు హైదరాబాద్ లోని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ విభాగాల్లో డ్రైవర్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

డ్రైవర్ ఆపరేటర్లు (డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ విభాగం) మొత్తం ఖాళీలు : 225

అర్హత : ఇంటర్మీడియట్ (10 + 2) / తత్సమాన ఉత్తీర్ణత (లేదా) పదో తరగతితో పాటు ఆటో ఎలక్ట్రిషియన్/ మెకానిక్ మోటార్ వెహికిల్/ మెకానిక్ డీజిల్/ ఫిట్టర్ విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత. హెచ్ఎంవీ లైసెన్స్తో పాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

ఎంపిక విధానం : ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్స్, డ్రైవింగ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తులకు చివరితేదీ : 2022, మే 26.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

======================

 Important Links:

➡️Notification & Application PDF Click Here

➡️Website Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!