Latest Govt Jobs | జిల్లా కార్యాలయంలో జాబ్స్ APSCSCL Recruitment In Telugu | Free Jobs Update
Latest Govt Jobs | జిల్లా కార్యాలయంలో జాబ్స్ APSCSCL Recruitment In Telugu | Free Jobs Update
Oct 23, 2023 by Gk 15 Telugu
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం తిరుపతి జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి ఆఫ్లైన్ దరఖాస్తులను కోరుతోంది. పోస్టులను అనుసరించి క్రింద ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
- AIIMS NORCET 8వ నోటిఫికేషన్ 2025 చివరి తేదీ ఈరోజు వెంటనే అప్లై చేసుకోండి
- Postal CBO Recruitment 2025 : రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల
- India Post GDS Result 2025, Check 1st Merit List Release All Details
- ఏపీ హైకోర్టులో కొత్త నోటిఫికేషన్ విడుదల | AP High Court Notification 2025 | Gk 15 Telugu
- TG Rajiv Yuva Vikasam Scheme : యువతకు రాయితీతో రూ.3 లక్షల వరకు సాయం… అర్హతలు, కావలసిన డాక్యుమెంట్స్, ఎలా అప్లై చేసుకోవాలి పూర్తిగా వివరాలు
- Work From Home Job: చక్కగా ఇంటి నుండి పని చేయండి 40 వేల సంపాదించండి
- India Post GDS Recruitment 2025 Application Status Link Activated Direct Link
- Central Government Job 2025 : కేవలం పదో తరగతి అర్హతతో నెల జీతం రూ.38,483 ఇస్తారు
- రాత పరీక్ష లేకుండా పశుసంవర్ధన శాఖలో డైరెక్ట్ ఉద్యోగం
- TTD Tirumala Darshan Ticket : దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, వసతి గదుల కోటాలను విడుదల
- Agniveer Notification : రాష్ట్రంలో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2025
- పోస్టల్ ఆఫీస్ లో 2800 డిపాజిట్ చేస్తే లబ్ధి 2 లక్షల రూపాయలు పొందుతారు | Post Office Recuring Deposit Scheme All all details in Telugu
★ ఉద్యోగ వివరాలు: మొత్తం ఉద్యోగాల సంఖ్య 339 పోస్టులు ఉండగా వీటిలో….
ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగాలుగా పోస్టులు ఉన్నాయి.
★ ఉద్యోగ అర్హతలు: పోస్టులను అనుసరించి….
•టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కు ఉండవలసిన అర్హతలు బీఎస్సీ (అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/ బీఎస్సీ (బీజడ్సే)/ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)/ డిప్లొమా (అగ్రికల్చర్)
•డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ఉండవలసిన అర్హతలు ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ
•హెల్పర్ పోస్ట్ కు ఉండవలసిన అర్హతలు ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: ఉండాలి. ఎంపిక:, పని అనుభవం, ఉండాలి.
★ అభ్యర్థుల వయసు : పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు….
టీఏ/ డీఈవో పోస్టులకు 21-40 ఏళ్లు, హెల్పర్కు 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
అభ్యర్థుల వయసు సడలింపు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది….
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.
★ నెల జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.15,000 నుంచి రూ.35,000 నెల జీతం చెల్లిస్తారు.
★ దరఖాస్తు రుసుము : మహిళా అభ్యర్థులు, SC మరియు ST, PwBD, ESM వారు మినహాయించి….
మిగిలిన వారంతా రూ.000/- చెల్లించాల్సి ఉంటుంది.
★ దరఖాస్తులకు ఇచ్చిన సమయం: అభ్యర్థులు అక్టోబర్ 31 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
★ ఎంపిక విధానం:
> అకడమిక్ మార్కులు
> పని అనుభవం
> డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, అదనపు విద్యార్హతలు (టీఏ/ డీఈవో పోస్టులకు) ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
★ దరఖాస్తులు చేయు విధానం:
> ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
>అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా ‘జిల్లా పౌర సరఫరాల మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జీటీ రోడ్, తిరుపతి, తిరుపతి జిల్లా చిరునామాకు పంపి దరఖాస్తు చేసుకోగలరు.
> పై వివరాల్లో ఇచ్చిన విధంగా మీకు వయసు, అర్హతలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
★ దరఖాస్తులకు చివరి తేదీ : 31.10.2023.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification & Application Pdf Click Here
🛑Official Webpage Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
AIIMS NORCET 8వ నోటిఫికేషన్ 2025 చివరి తేదీ ఈరోజు వెంటనే అప్లై చేసుకోండి
AIIMS NORCET 8వ నోటిఫికేషన్ 2025 చివరి తేదీ ఈరోజు వెంటనే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AIIMS
Postal CBO Recruitment 2025 : రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల
Postal CBO Recruitment 2025 : రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group
India Post GDS Result 2025, Check 1st Merit List Release All Details
India Post GDS Result 2025, Check 1st Merit List Release All Details WhatsApp Group Join Now Telegram Group Join Now
ఏపీ హైకోర్టులో కొత్త నోటిఫికేషన్ విడుదల | AP High Court Notification 2025 | Gk 15 Telugu
ఏపీ హైకోర్టులో కొత్త నోటిఫికేషన్ విడుదల | AP High Court Notification 2025 | Gk 15 Telugu WhatsApp Group Join Now Telegram
TG Rajiv Yuva Vikasam Scheme : యువతకు రాయితీతో రూ.3 లక్షల వరకు సాయం… అర్హతలు, కావలసిన డాక్యుమెంట్స్, ఎలా అప్లై చేసుకోవాలి పూర్తిగా వివరాలు
TG Rajiv Yuva Vikasam Scheme : యువతకు రాయితీతో రూ.3 లక్షల వరకు సాయం… అర్హతలు, కావలసిన డాక్యుమెంట్స్, ఎలా అప్లై చేసుకోవాలి పూర్తిగా వివరాలు
Work From Home Job: చక్కగా ఇంటి నుండి పని చేయండి 40 వేల సంపాదించండి
Work From Home Job: చక్కగా ఇంటి నుండి పని చేయండి 40 వేల సంపాదించండి WhatsApp Group Join Now Telegram Group Join Now
India Post GDS Recruitment 2025 Application Status Link Activated Direct Link
India Post GDS Recruitment 2025 Application Status Link Activated Direct Link WhatsApp Group Join Now Telegram Group Join Now India
Central Government Job 2025 : కేవలం పదో తరగతి అర్హతతో నెల జీతం రూ.38,483 ఇస్తారు
Central Government Job 2025 : కేవలం పదో తరగతి అర్హతతో నెల జీతం రూ.38,483ఇస్తారు WhatsApp Group Join Now Telegram Group Join Now
రాత పరీక్ష లేకుండా పశుసంవర్ధన శాఖలో డైరెక్ట్ ఉద్యోగం
రాత పరీక్ష లేకుండా పశుసంవర్ధన శాఖలో డైరెక్ట్ ఉద్యోగం WhatsApp Group Join Now Telegram Group Join Now NIAB Project Technical Support Notification
TTD Tirumala Darshan Ticket : దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, వసతి గదుల కోటాలను విడుదల
TTD Tirumala Darshan Ticket : దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, వసతి గదుల కోటాలను విడుదల WhatsApp Group Join Now Telegram Group
Agniveer Notification : రాష్ట్రంలో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2025
Agniveer Notification : రాష్ట్రంలో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now Army Agniveer Rally Recruitment
పోస్టల్ ఆఫీస్ లో 2800 డిపాజిట్ చేస్తే లబ్ధి 2 లక్షల రూపాయలు పొందుతారు | Post Office Recuring Deposit Scheme All all details in Telugu
WhatsApp Group Join Now Telegram Group Join Now పోస్టల్ ఆఫీస్ లో 2800 డిపాజిట్ చేస్తే లబ్ధి 2 లక్షల రూపాయలు పొందుతారు |
తెలంగాణలో గ్రామస్థాయి రెవెన్యూ 10,954 పోస్టుల భర్తీకి చర్యలు
తెలంగాణలో గ్రామస్థాయి రెవెన్యూ 10,954 పోస్టుల భర్తీకి చర్యలు WhatsApp Group Join Now Telegram Group Join Now TS VRO Notification : నోటిఫికేషన్
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.