Government JobsTelangana Jobs

Latest AEC Schools Teaching Jobs Notification In Telugu

 Latest AEC Schools Teaching Jobs Notification In Telugu

హైదరాబాద్ లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ ( ఏఈసీఎస్ ) .. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు ( టీజీటీ ) :

👉సబ్జెక్టులు : ఇంగ్లిష్, హిందీ / సంస్కృతం, మ్యాథ్స్ / ఫిజిక్స్, సోషల్ సైన్స్, ఆర్ట్స్.

»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్తో పాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

»వయసు : 45 ఏళ్లు మించకూడదు.

» జీతం : నెలకు రూ.26,250 చెల్లిస్తారు.

» ప్రైమరీ టీచర్లు ( పీఆర్డీ ) :

»అర్హత : ఇంటర్మీడియట్ / తత్సమాన ఉత్తీర్ణతతోపాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ( డీఎల్ఈడీ ) లో ఉత్తీర్ణులవ్వాలి.

»వయసు : అభ్యర్థుల వయసు 40 ఏళ్లు మించకూడదు.

»జీతం : నెలకు రూ.21,250 చెల్లిస్తారు.

» ఎంపిక విధానం : రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సెక్యూరిటీ ఆఫీస్, డీఏఈ ఎంట్రన్స్ కాలనీ, డిసెక్టర్ గేట్, కమలా నగర్, ఈసీఐఎల్, హైదరాబాద్- 500062 చిరునామకు పంపించాలి.

» దరఖాస్తులకు చివరితేది : 28.05.2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification & Application PDF Click Here👆

➡️Website Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!