Andhra Pradesh jobsTelangana Jobs

Anganwadi Teacher, Helper Recruitment September 2022 in Telugu Anganwadi Notification Application Latest Job In Telugu 

Anganwadi Teacher, Helper Recruitment September 2022 in Telugu Anganwadi Notification Application Latest Job In Telugu 

Anganwadi Teachers Recruitment 2022 

అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2022 రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  విద్యార్హత వివరాలు, అవసరమైన వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి..

అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్తులకు దరఖాస్తులు

టీడీపీతో బ్రహ్మస కణేకల్లు : కణేకల్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ సహాయకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యల్లమ్మ బుధవారం పేర్కొన్నారు. ప్రాజెక్టు పరిధిలో మొత్తం 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రిజర్వేషన్ల వారీగా ఖాళీ పోస్టుల వివరాలను వెల్లడించారు. కణేకల్లు మండలంలోని ముద్రం -1 (వీహెచ్), ఎస్ఆర్ఎన్ఎక్యాంపు (బీసీ – సీ), యర్రగుంట -5 (ఎస్సీ), బొమ్మనహాళ్ మండలంలో కృష్ణాపురం (వీహెచ్), హసళ్ల (హెచ్చ్), సిద్దరాంపురం -1 (ఓసీ), సిద్ధరాంపురం -2 (ఓహెచ్), దేవగిరి -2 (బీసీ – సీ), కల్లుహొల -1 (ఓసీ), అభ్యర్థులకు రిజర్వేషన్ కేటాయించినట్లు తెలిపారు. 10 వ తరగతి ఉత్తీర్ణులై, 21- 35 ఏళ్ల లోపు వివాహితులైన స్థానిక అభ్యర్థులు ఈ నెల 13 లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు కణేకల్లు ఐసీడీఎస్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

కళ్యాణదుర్గం గ్రామీణం : కళ్యాణదుర్గం స్త్రీ , శిశు సంక్షేమశాఖ పరిధిలోని ఖాళీగా ఉన్న మూడు అంగన్వాడీ, రెండు ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీవో లక్ష్మీప్రసన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ వర్కర్లు పోస్టులు పట్టణంలోని ఎర్రనేల వీధి (బీసీ – బీ), శంకరప్పతోట (ఓసీ), వెంకటంపల్లి (ఓసీ), ఆయా పోస్టులు కళ్యాణదుర్గం- 2 (బీసీ – బీ), మానిరేవు -2 (బీసీ – బీ) ఖాళీగా ఉన్నాయన్నారు

వజ్రకరూరు మండలంలోని చిన్నప్యాపిలి, ఛాయపురం -1, జరుట్లరాంపురం అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కార్యకర్తలు, సహాయకుల పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మవతి బుధవారం ఒక ప్రకటనలో కోరారు.

Anganwadi Notification 2022 Eligibility Criteria :

వయస్సు :

అంగన్వాడీ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 21 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హత :

10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సదరు గ్రామానికి చెందిన స్థానిక వివాహిత అయి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ లేదా షెడ్యూల్‌ కులాలకు చెందిన మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/-

మిగితా అభ్యర్ధులు – రూ 0/-

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies)

1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.

2. తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం.

3. విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4. తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8. ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి.

1నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నెగిటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సిస్/ ఆధార్ మొదలైనవి.  తప్పనిసరిగా జతపరచవలయును
2పదవి తరగతి ఉత్తీర్ణతమార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
3పుట్టిన తేదీ & వయసు నిర్ధారణకు పదవ తరగతి మార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
కులము & నివాసం(యస్.సి  యస్.టి/ బి.సి.అయితే)తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన తప్పనిసరిగా జతపరచవలయును
4వికలాంగత్వమువికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవ పత్రమునుతప్పనిసరిగా జతపరచవలయును
5ఫోటోదరఖాస్తుదారుని సరికొత్త ఫోటోతప్పనిసరిగా జతపరచవలయును దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును.

Anganwadi Recruitment 2022 Apply Process :

అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : 08 సెప్టెంబర్, 2022.

దరఖాస్తు చేయుటకు చివరి తేది : 13 సెప్టెంబర్, 2022.

ఎంపిక విధానం :

రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification Pdf Click Here   

➡️Application Pdf Click Here 

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!