Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

CDPO, ICDS Telangana Anganwadi Vacancy 2022: Apply Online 

CDPO, ICDS Telangana Anganwadi Vacancy 2022: Apply Online 

మహిళా శిశు సంక్షేమశాఖలో ..

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమశాఖలో ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ ప్రకటన జారీ చేసింది.

» మొత్తం పోస్టుల సంఖ్య:

»పోస్టుల వివరాలు:

సీడీపీవో,

ఐసీడీఎల్,

అదనపు ప్రాజెక్టు అధికారి,

అదనపు సీడీపీవో,

ఐసీడీఎస్ గోదాముల మేనేజరు.

»అర్హతలు :

>బ్యాచిలర్స్ డిగ్రీ (హోమ్ సైన్స్ / సోషల్ వర్క్ / సోషియాలజీ),లేదా

>బీఎస్సీ (ఆనర్స్- ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్),లేదా

>బీఎస్సీ (ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బోటనీ / జువాలజీ అండ్ కెమిస్ట్రీ / బయో కెమిస్ట్రీ),లేదా

>బీఎస్సీ (అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్, బోటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ),లేదా

>బీఎస్సీ (క్లినికల్ న్యూట్రిషన్, బోటనీ / జువాలజీ అండ్ కెమిస్ట్రీ / బయో కెమిస్ట్రీ),లేదా

>బీఎస్సీ (అప్లైడ్ న్యూట్రిషన్, బోటనీ / జువాలజీ అండ్ కెమిస్ట్రీ / బయో కెమిస్ట్రీ),లేదా

>బీఎస్సీ (ఫుడ్ సైన్సెస్ అండ్ క్వాలిటీ కంట్రోల్, జువాలజీ / బోటనీ అండ్ కెమిస్ట్రీ / బయో కెమిస్ట్రీ),లేదా

>బీఎస్సీ (ఫుడ్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్, బోటనీ / జువాలజీ అండ్ కెమిస్ట్రీ),

>బీఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ అండ్ బోటనీ / జువాలజీ అండ్ కెమిస్ట్రీ),లేదా

>బీఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, బోటనీ / జువాలజీ అండ్ కెమిస్ట్రీ / బయో కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.

»వయసు : 1-07-2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.

»దరఖాస్తు ఫీజ్ : రూ .200.

»ఎంపిక విధానం : రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 13-09-2022.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 10-10-2022.

»పరీక్ష తేదీ : డిసెంబర్, 2022.

వెబ్సైట్ : www.tspsc.gov.in/website

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Official Website Click Here    

➡️Apply Online Link Click Here    

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here 

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!