Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment Jobs

APPSC Forest Range Officer Recruitment 2022, Latest Government Jobs In Telugu,  Free Jobs Update, GK 15 Telugu, 

APPSC Forest Range Officer Recruitment 2022, Latest Government Jobs In Telugu,  Free Jobs Update, GK 15 Telugu, 

ఏపీ ఫారెస్ట్ సర్వీసులో కొన్ని పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. తాజా నోటిఫికేషన్తో ఖాళీలు భర్తీచేయనుంది.

»మొత్తం పోస్టుల సంఖ్య : 8.

» పోస్టులు : ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్.

»అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్/ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (అగ్రికల్చర్/ కెమికల్/ సివిల్/ కంప్యూటర్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్), ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్, జియాలజీ, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, మ్యాథమెటిక్స్, జువాలజీ).

»వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

»ఎంపిక విధానం: క్వాలిఫైయింగ్ టెస్ట్, పేపర్-1,2,3,4 పరీక్షల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»ఫీజు చెల్లింపు చివరి తేదీ: 04.12.2022.

»ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.12.2022.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification & Apply Link Pdf Click Here

➡️Official Webpage Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here  

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Important Posts.

🔰SBI CBO Circle Based Officer Recruitment 2022 in Telugu Apply Online – Gk 15 Telugu  

🔰కేవలం 10th అర్హతతో Attender Recruitment 2022 in Telugu

🔰APPSC Non-Gazetted Recruitment Out – 2022 Online Apply Now Latest Jobs In Telugu  

🔰NTPC 864 Job Recruitment 2022 Online Apply Now Latest Jobs In Telugu

🔰IIT Tirupati Non-Teaching Recruitment 2022 తిరుపతిలో ఉద్యోగాలు Apply Online in Telugu

🔰Latest Supervisor Job No Fee No Exam District Tb Control Office Job Recruitment In Telugu  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!