Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

Telecommunication Job పరీక్ష ఫీజు లేదు ITBP Head Constable / Constable Recruitment 2022 Notification For Govt Free Jobs In Telugu GK 15 Telugu 

ITBP Head Constable / Constable Telecommunication Recruitment 2022 Notification For Govt Free Jobs In Telugu GK 15 Telugu 

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు (ఐటీబీపీ) గ్రూప్ సి నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) విభాగంలో.. హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్), కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) మొత్తం 293 పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here 

పోస్టుల వివరాలు :

🔷హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) -126 (పురుషులు-107, మహిళ లు-19)

🔷కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) -167 (పురుషులు-142, మహిళలు-25).

ITBP Head Constable / Constable Telecommunication Recruitment 2022 Notification For Govt Free Jobs In Telugu GK 15 Telugu 

Eligibility

అవసరమైన వయో పరిమితి: 30/11/2022 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు

👉 30.11.2022 నాటికి హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18-25ఏళ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

జీతం ప్యాకేజీ:

🔷హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100

🔷కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700 నుంచి రూ.69,100

దరఖాస్తు రుసుము:

• మిగతా అభ్యర్థులందరూ: 100/-

• SC/ST, ESM, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత :

🔷హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు : 12వ తరగతి (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) లేదా ఐటీఐ ( ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/కంప్యూటర్ / డిప్లొమా (ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్ / ఇన్స్ట్రుమెంటేష న్/కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఎలక్ట్రికల్).

🔷కానిస్టేబుల్ పోస్టులకు : మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

ITBP Head Constable / Constable Telecommunication Recruitment 2022 Notification For Govt Free Jobs In Telugu GK 15 Telugu 

selection process

ఎంపిక విధానం:

👉ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్

👉ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్

👉డాక్యుమెంటేషన్

👉రాత పరీక్ష

👉మెడికల్ ఎగ్జామినేషన్

వీటి ఆధారంగా ఎంపికచేస్తారు.

ITBP Head Constable / Constable Telecommunication Recruitment 2022 Notification For Govt Free Jobs In Telugu GK 15 Telugu 

Process :-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

i.ఇటీవలి ఫోటో (jpg/jpeg).

ii.సంతకం (jpg/jpeg).

iii.ID ప్రూఫ్ (PDF).

iv.పుట్టిన తేదీ రుజువు (PDF).

v.ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

vi.విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF),

vii.అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

viii. ఫారం-16/ జీతం స్లిప్ (PDF)

🔰కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here  

ITBP Head Constable / Constable Telecommunication Recruitment 2022 Notification 

Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 01.11.2022.

🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.11.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here 

🔰Notification Pdf Click Here

🔰Official Website Link Click Here

🔰Apply Link Click Here 

➡️2nd Official Web Page More Job Update Click Here  

🔷Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Posts.

🔴SBI CBO Circle Based Officer Recruitment 2022 in Telugu Apply Online – Gk 15 Telugu  

🔴కేవలం 10th అర్హతతో Attender Recruitment 2022 in Telugu

🔴SBI CBO Circle Based Officer Recruitment 2022 in Telugu Apply Online – Gk 15 Telugu

🔴కేవలం 10th అర్హతతో Attender Recruitment 2022 in Telugu

🔴APPSC Non-Gazetted Recruitment Out – 2022 Online Apply Now Latest Jobs In Telugu

🔴NTPC 864 Job Recruitment 2022 Online Apply Now Latest Jobs In Telugu

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!