Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana JobsWork From Home Jobs

Gurukula Jobs తెలుగు భాష వస్తే చాలు | Latest Jobs 2022 | Free Mega Job Mela In Telugu

Gurukula Jobs తెలుగు భాష వస్తే చాలు | Latest Jobs 2022 | Free Mega Job Mela In Telugu

ముఖ్యాంశాలు:-

📌గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, APSSDC, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, జిల్లా సహకార బ్యాంక్ & ల్లా న్యాయస్థానం అర్హతతో రిక్రూట్‌మెంట్‌ 2022

📌నవంబర్ 30 దరఖాస్తులకు చివరితేది

📌వివిధ రకాలుగా శాఖలలో భారీగా ఉద్యోగాల భర్తీ

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

📌అప్లికేషన్ ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు 

గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

🔰సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ లో కొత్త ఉద్యోగాల భర్తీ

రాజన్న సిరిసిల్ల జిల్లా లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలు చిన్నబోనాల వేములవాడ మరియు, ఇల్లంతకుంట, ముస్తాబాద్ లో 2022 2023 విద్యాసంవత్సరమునకు గాను ఈ క్రింది సబ్జక్ట్సీ పార్ట్ టైం టెసిస్ లో బోధించుటకు ఆసక్తి కలిగిన ఖాళీలు అభ్యర్థుల ఇంటర్వ్యూ మరియు డెమో ఆధారంగా భర్తీ చేయబడును. చిన్నబోనాల కళాశాలలో స్టాఫ్ నర్స్ )Staff Nurse) ఇల్లంతకుంట కళాశాలలో PGT (సాంఘిక శాస్త్రం 01-) బోయినిపల్లి PGT & TGT ) భౌతిక శాస్త్రం -2 (నర్మాల కళాశాలలో సర్స్)Staff Nurse). TGT (సాంఘిక శాస్త్రం 1-) PGT (ఇంగ్లీష్) ఆసక్తి కలిగిన అభ్యర్థులు జిల్లా సమన్వయాధికారి, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల. చిన్నబోనాల సిరిసిల్ల మండలము రాజన్న సిరిసిల్ల జిల్లా యందు తేదీ : 09.11.2022 వరకు సమయం 4.00 గంటల వరకు దరఖాస్తు చేసుకోవలెను. ఖాళీలు అభ్యర్ధుల ఇంటర్వ్యూ మరియు మో ఆధారంగా భర్తీ చేయబడును. అభ్యర్థులు వారి సబ్జెక్టు లో పి.జి. మరియు బి.ఎడ్: స్టాఫ్ సర్స్ AM విద్యార్హతలు కలిగి ఉండవలెను. పార్ట్ టైం. పి.జి. టి.కి రూ. 18200/- మరియు పార్ట్ టైం B.Sc Nursing, GNM మరియు స్టాఫ్ నర్స్ రూ. 14170 /- నెలవారి పారితోషికరా ఇవ్వబడును. ఇంటర్వ్యూ మరియు డెమో జిల్లా సమన్వయాధికారి, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల చిన్నబోనాల మండలము రాజన్న సిరిసిల్ల జిల్లా యందు తేదీ: 10.11.2022 సమయం 11.00 డెమోలు నిర్వహించబడును.

🔰గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పులివెందుల పట్టణం లోని నూతన ప్రభుత్వ మహిళ డిగ్రీ కళా శాలలో గెస్ట్ ఫ్యాకల్టీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ బి.శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లిషు, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ సైన్స్, జువాలజీ, పారా మెడికల్ సైన్స్ సబ్జెక్టుల ఫ్యాకల్టీల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులకు మౌఖిక పరీక్షతోపాటు డెమో నిర్వ హించి త్రిసభ్య కమిటీ ఎంపిక ద్వారా నియ మాకం జరుగుతుందన్నారు. దరఖాస్తులు చేసుకునే వారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 10న హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు కళాశాల ఆఫీస్లో సంప్రదించాలని ఆయన కోరారు.

🔰బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులలో ఆంగ్ల మాధ్యమంలో బోధించే గెస్ట్ లెక్చరర్లుగా పనిచేయుటకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 11వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఎం. గోపాల్ తెలిపారు. కళాశాలలో ఆంగ్లము – 1, తెలుగు-1, కామర్స్-1 కంప్యూటర్-1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో పీ హెచ్ డి అర్హత ఉన్నవారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత నెట్/సెట్ అర్హత గల అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. అలాగే పీజీలో 55 మార్కులతో ఉత్తీర్ణులై, డిగ్రీ స్థాయిలో బోధన అనుభవం ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 14వ తేదీన ఉదయం 10 గంటల నుంచి కళాశాలలో డెమో, ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు నిజ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని ప్రిన్సిపాల్ సూచించారు.

🔰అణుశక్తి విభాగంలో సెక్యూరిటీ గార్డు, ఏఎస్ఓలు

అణుశక్తి విభాగంలో సెక్యూరిటీ గార్డు, ఏఎస్ఓలు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎన ర్టీకి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఫర్ ఎక్స్ట్స్పెరేషన్ అండ్ రిసెర్చ్. కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. 

విద్యా అర్హత: పోస్టును అనుసరించి 10th సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు : 18 నుంచి 24 ఏళ్లు మధ్య వయసు ఉండాలి.

నెల జీతము: సెక్యూరిటీ గార్డ్ 18,000/- మిగిలిన ఖాళీలకు రూ.35,400 ఉంటుంది.

ఎంపిక విధానము : పోస్టును అనుసరించి లెవల్-1(రాత పరీక్ష), లెవల్-2 (డిస్క్రిప్టివ్ రాత పరీక్ష), ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.200. సెక్యూరిటీ గార్డు పోస్టులకు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాం గులు, మహిళలు, మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఏపీ, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: విశాఖ పట్నం, హైదరాబాద్

దరఖాస్తుకు చివరి తేదీ: 17/ 11/2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification PDF Click Here    

➡️Apply Online Link Click Here    

➡️Official Web Page Click Here    

1520 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టు జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డి నేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థి నుంచి దరఖాస్తు కోరుకుంటున్నారు. 

»మొత్తం పోస్టుల సంఖ్య: 1520

» జిల్లాల వారీగా పోస్టులు:

అనంతపురం-92

చిత్తూరు – 168

ప్రకాశం-98

తూర్పు గోదావరి-156

గుంటూరు-147

వైఎస్సార్ కడప-83

పశ్చిమ గోదావరి-108.

కృష్ణా-204

కర్నూలు-91

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు – 104

శ్రీకాకుళం-87

విశాఖపట్నం-125

విజయనగరం-57

»విద్య అర్హత: 7th & 10th, 12th ఆపై చదివిన వాళ్లు అర్హులే.

»వయోపరిమితి : 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

»నెల జీతం: నెలకు రూ.20,000/- నుంచి రూ.61,960/- చెల్లిస్తారు.

»ఎంపిక విధానం:కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.నవంబర్.2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification PDF Click Here    

➡️Apply Link  Click Here  

🔰 కర్నూలు, చిత్తూరు, విజయవాడ &  ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్.. శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టులు వివరాలు  = స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్: 95 పోస్టులు

»విద్య  అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇంగ్లిష్, తెలుగు భాషల ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి కలిగి ఉండాలి.

»వయోపరిమితి : 01. అక్టోబర్.2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

»ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్/ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.

»అప్లికేషన్ ఫీజు: రూ.590 (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, దివ్యాంగులకు రూ.413).

»దరఖాస్తు చివరి తేదీ: 20. నవంబర్ .2022.

»ఆన్లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 2022లో ఉటుంది. 

➡️Notification Pdf, Official Web Page  & Apply Link  Click Here

🛑 Registration Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️More Job Notification PDF Click Here  

➡️More Job Updates Daily Join Telegram Account Click Here

Important Posts.

Important Posts.

🔴IBPS PO 2022 నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ IBPS PO Recruitment 2022 Notification Released For 710 Vacancies in Telugu Gk 15 Telugu

🔴APPSC Non-Gazetted Recruitment Out – 2022 Online Apply Now Latest Jobs In Telugu  

🔴Latest Supervisor Jobs  నోట్ల ప్రింటింగ్ విభాగం లో ఉద్యోగాలు SPMCIL Recruitment 2022 Notification in Telugu

🔴కేవలం 10th అర్హతతో Department of Atomic Energy (DAE) Recruitment 2022 Notification Pdf

🔴Indian Coast Guard 2022 Notification Pdf

🔴National Institute Of Wind Energy Recruitment 2022 Various Posts in Telugu Apply Online Now –  Gk 15 Telugu

🔴Jio Jobs తెలుగు భాష వస్తే చాలు Work From Home Jobs In Telugu 2022 Jio Customer Associate Requiment in Telugu 

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!