Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Latest Govt Jobs కేవలం టెన్త్ అర్హతతో CISF Constable Tradesman Recruitment 2022 Notification In Telugu Latest Police Jobs

Latest Govt Jobs కేవలం టెన్త్ అర్హతతో CISF Constable Tradesman Recruitment 2022 Notification In Telugu Latest Police Jobs

ముఖ్యాంశాలు:-

📌సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2022

📌SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు, దివ్యాంగులు ఇతరులకు కూడా ఎటువంటి ఫీజు చెల్లింపు లేదు.

📌20 డిసెంబర్ 2022 దరఖాస్తులకు చివరితేది.

📌 కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

సీఐఎస్ఎఫ్లో కాని స్టేబుల్/ట్రేడ్స్మన్ పోస్టులు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

🔷సెక్టార్లు: నార్తర్న్, ఎన్సీఆర్, వెస్ట్రన్, సెంట్రల్, ఈస్ట్రన్, సౌత్ ఈస్ట్రన్, నార్త్ ఈస్ట్రన్, సదరన్.

పోస్టుల వివరాలు & పోస్టుల సంఖ్య:

🔷మొత్తం పోస్టులు: 787

• పురుషులు: 641

• స్త్రీలు: 69

• ఎగ్ సర్వీసర్లు: 77

🔷పోస్టు/ట్రేడ్ల వారీగా ఖాళీల వివరాలు:

కానిస్టేబుల్/కుక్: 304

కానిస్టేబుల్/స్వీపర్: 199

కానిస్టేబుల్/ వాషర్మన్: 118

కానిస్టేబుల్/బార్బర్: 102

కానిస్టేబుల్/టైలర్: 27 

కానిస్టేబుల్/మేసన్: 12

కానిస్టేబుల్/కోబ్లర్: 6

కానిస్టేబుల్/ప్లంబర్: 4

కానిస్టేబుల్/మాలి: 3 

కానిస్టేబుల్/వెల్డర్: 3  

కానిస్టేబుల్/పెయింటర్: 1

🔷బ్యాక్ లాగ్ ఖాళీల వివరాలు:

కానిస్టేబుల్/ కోబ్లర్: 1 

కానిస్టేబుల్/బార్బర్: 7

CISF Constable Tradesman Job Recruitment 2022 Apply Offline Now Eligibility And Education Qualification Details  

అవసరమైన వయో పరిమితి:

01.08.2022 నాటికి….

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 23 సంవత్సరాలు

•అభ్యర్థులు 1999 ఆగస్టు 2 కంటే ముందు 2004 ఆగస్టు 1 తరువాత జన్మించి ఉండకూడదు.

ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

జీతం ప్యాకేజీ:

నెల జీతము  రూ. 21,700 నుండి రూ.69,100 చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

🔷 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు:

• మిగతా అభ్యర్థులందరూ: 100/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత :

పదో తరగతి, ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

CISF Constable Tradesman  Recruitment 2022 Latest Central Government Jobs Update In Telugu Apply Offline Now  Selection Process

ఎంపిక విధానం:

•ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST)

•ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(PET)

•డాక్యుమెంటేషన్

•ట్రేడ్ టెస్ట్

• ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT)

•మెడికల్ ఎగ్జామినేషన్

రాత పరీక్ష

 వీటి ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

CISF Constable Tradesman  Recruitment 2022 Latest Central Government Jobs Update In Telugu Apply Online Now – GK 15 Telugu Apply Offline Process :-

• ఆన్లైన్ ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

i.ఇటీవలి ఫోటో (jpg/jpeg).

ii.సంతకం (jpg/jpeg).

iii.ID ప్రూఫ్ (PDF).

iv.పుట్టిన తేదీ రుజువు (PDF).

v.ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

vi.విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF),

vii.అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

viii. ఫారం-16/ జీతం స్లిప్ (PDF)

🔰కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

CISF Constable Tradesman Recruitment 2022 Latest Central Government Jobs Update In Telugu Apply Online Now – GK 15 Telugu Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 21.11.2022.

🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.12.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

➡️Notification Pdf Click Here  

➡️Official Website Link Click Here                          

➡️Apply Link Click Here  

➡️2nd Official Web Page More Job Update Click Here  

🔷Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Posts.

🛑District Supervisory Jobs తెలుగు భాష వస్తే చాలు Latest District Tb Control Office Job Recruitment In Telugu

🛑IWAI Jobs 12th అర్హతతో నీటిపారుదల శాఖలో జాబ్స్ IWAI Recruitment 2022 Notification for LDC Steno Vacancy 2022 in Telugu in Telugu

🛑జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఉద్యోగాల భర్తీ APCOB Recruitment 2022 Notification Apply Online in Telugu

🛑CISF Job 10th అర్హతతో CISF Recruitment 2022 Constable Tradesmen Posts In Telugu Latest Government Jobs 2022

🛑Notification Pdf Click Here

🛑Notification Pdf Click Here  

🛑Notification Pdf Click Here  

🛑Notification Pdf Click Here  

🛑Notification Pdf Click Here  

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!