Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana JobsWork From Home Jobs

Latest De Addiction Center పరీక్ష లేకుండా జాబ్ Databases Entry Operator Counsellor Job Recruitment 2022 Notification in Telugu – Gk 15 Telugu

Latest De Addiction Center పరీక్ష లేకుండా జాబ్ Databases Entry Operator Counsellor Job Recruitment 2022 Notification in Telugu – Gk 15 Telugu

ముఖ్యాంశాలు:-

📌డి-అడిక్షన్ సెంటర్ లో మానసిక వైద్యుడు, కౌన్సిలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కొత్త ఉద్యోగాలు భర్తీ

📌సొంత రాష్ట్రంలో ఉద్యోగ అవకాసం.

📌దరఖాస్తు చివరి తేదీ  08 డిసెంబర్ 2022. టైం లేదు త్వరగా అప్లై చేయండి. 

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

డి-అడిక్షన్ సెంటర్, GGH, ఒంగోలు కోసం మ్యాన్‌పవర్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్. ఒంగోలులోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లోని డి-అడిక్షన్ సెంటర్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1 సంవత్సరం పాటు కింది పోస్టుల భర్తీకి ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. మానసిక వైద్యుడు, కౌన్సిలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

De addiction Center For Databases Entry Operator Counsellor Jobs Notification 2022 Vacancy Details & Age Details

అవసరమైన వయో పరిమితి: 08/12/2022 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

De addiction Center For Databases Entry Operator Counsellor Job Recruitment 2022 Notification 2022 Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 10,000/- నుంచి రూ.60,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

De addiction Center For Databases Entry Operator Counsellor Job Recruitment 2022 Notification 2022 application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

De addiction Center For Databases Entry Operator Counsellor Job Recruitment 2022 Notification 2022 Education Qualification Details

విద్యా అర్హత  : అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుండి మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉడాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

De addiction Center For Databases Entry Operator Counsellor Jobs Recruitment 2022 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది 

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

De addiction Center For Databases Entry Operator Counsellor Job Recruitment Notification 2022 Apply Process :-

•ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

De addiction Center For Databases Entry Operator Counsellor Job Recruitment Notification 2022 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. 

🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.12.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Notification & Application Pdf Click Here

🛑Application Online Link Click Here   

🛑Official Web Page Click Here          

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

💐Important Posts💐

🛑Indian Air Force Recruitment 2022 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీ నెలకు రూ1 లక్ష Apply Online for 256 AFCAT Notification 01/2023 Vacancy in Telugu  

🛑Latest Govt Jobs రైతుల సంక్షేమం, వ్యవసాయ మంత్రిత్వ శాఖలో జాబ్స్ Coconut Development Board Vacancy 2022 Requirement Latest Jobs in Telugu

🛑Govt Jobs కేవలం 10th మరియు డిగ్రీ అర్హతతో  NITTTR Junior Secretariat Assistant, Stenographer Other Job Recruitment 2022 – Gk 15 Telugu

🛑Latest Attendant Jobs 10వ తరగతి అర్హతతో Wihg Recruitment 2022 Apply Online Wihg Technical Assistant, Scientist B, Field Cum Laboratory Attendant More Vacancies 2022 Online Application In Telugu

🛑CISF Notification Pdf Click Here

🛑JIPMER Notification Pdf Click Here

➡️Notification Pdf Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!