Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana JobsWork From Home Jobs

Post Office Jobs పోస్టాఫీస్‌లో 60,544 ఉద్యోగాలు టెన్త్, ఇంటర్ పాసైతే చాలు India Post Office Recruitment 2022 Notification for 60,544 Vacancies December in Telugu

Post Office Jobs పోస్టాఫీస్‌లో 60,544 ఉద్యోగాలు టెన్త్, ఇంటర్ పాసైతే చాలు India Post Office Recruitment 2022 Notification for 60,544 Vacancies December in Telugu

ముఖ్యాంశాలు:-

📌పోస్టాఫీసుల్లో 60,544 ఉద్యోగాలు భర్తీ

📌పోస్ట్‌మ్యాన్ మరియు మెయిల్ గార్డ్‌ జాబ్స్

📌అప్లికేషన్ ఫీజు లేదు

📌10 వ తరగతి, ఇంటర్ పాసైన వాళ్లు అర్హులు రీజియన్ల వారీగా ఖాళీల వివరాలివే

దేశంలోని 23 సర్కిళ్లలో ఖాళీగా ఉన్న జాబ్స్ భర్తీకి ఇండియా పోస్ట్ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు 60,544 ఉద్యోగాలకు సంబంధించి డ్రాప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రీజియన్ల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్లనున్నట్లు ప్రకటించింది. పోస్టాఫీసుల్లో పోస్ట్‌మ్యాన్ & మెయిన్ గార్డ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. తాజాగా విడుదల చేసిన షార్ట్ నోటిఫికేషన్ ప్రకారం. పోస్ట్మాన్ ఉద్యోగాలు 59,099.. మెయిల్ గార్డ్ పోస్టులు 1445 పోస్టులున్నాయి. పోస్ట్మ్యాన్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్, ఇతర ఉద్యోగాల భర్తీకి పదోతరగతి అర్హత ఉంటే సరిపో తుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు. జనవరిలో రాతపరీక్ష నిర్వహించనున్నారు.

రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. రిక్రూట్‌మెంట్ యొక్క అన్ని దశలకు వారి ప్రవేశం ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

Latest India Post Office Postman, Mail Guard Jobs Notification 2022 Eligibility Education Qualification And Age Details

అభ్యర్థుల వయసు 18-32 మధ్య ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకో వాల్సి ఉంటుంది. ఈనెలలో ఈ ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు వెలువడను న్నాయి. డిసెంబరు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జనవరిలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.

మొత్తం ఖాళీ వివరాలు  

ఏపీ సర్కిల్ పరిధిలో 2289 పోస్ట్మెన్ ఉద్యోగాలు… 108 మెయిల్ గార్డ్ జాబ్స్ పోస్టులున్నాయి.

అలాగే తెలంగాణ సర్కిల్ పరిధిలో 1553 పోస్ట్మన్ జాబ్స్.. 82 మెయిల్ గార్డ్ పోస్టులు పోస్టు లున్నాయి.

త్వరలో ఈ ఉద్యోగాలకు సంబంధించి వేర్వేరు నోటిఫికేషన్లు వెలువడను న్నాయి. అభ్యర్థులు పూర్తి వివరాలకు ఎప్పటికప్పుడు https://www.indiapost.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు.

➡️ కేవలం పదో తరగతి అర్హతతో  కొత్తగా ఆశ కార్యకర్తల ఉద్యోగ వివరాలు  Click Here

అవసరమైన వయో పరిమితి: నోటిఫికేషన్ నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 32 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ ₹33,718/- నుండి రూ.₹35,370/- వరకు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.100/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత  :

(i)పోస్ట్‌మ్యాన్ పోస్టులకు ఇంటర్, మెయిల్ గార్డు పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి, ఎంటీఎస్ పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణుల్కె ఉండాలి

(ii)గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత. 

(iii)గ్రామీణ డాక్ సేవక్‌గా పనిచేస్తున్న వ్యక్తులకు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత. 

(iv) కంప్యూటర్‌లో పని చేసే పరిజ్ఞానం. 

ఇతర అర్హతలు:

(i)సంబంధిత పోస్టల్ సర్కిల్ లేదా డివిజన్

(ii)అభ్యర్థులు ద్విచక్ర వాహనం లేదా తేలికపాటి మోటారు వాహనాలను నడపడానికి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగి ఉండాలి.  బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులు అటువంటి లైసెన్స్ స్వాధీనం నుండి మినహాయించబడతారు.

ఎంపిక విధానం

కంప్యూటర్ అప్లికేషన్ కోసం ఆప్టిట్యూడ్ టెస్ట్ మరియు నిమిషానికి 30 పదాల టైపింగ్ వేగం.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Andhra Pradesh & Telangana India Post Office Postman, Mail Guard & MTS Jobs Recruitment 2022 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష, ఇంటర్వ్యూ & స్కిల్ టెస్ట్   ద్వారా ఎంపిక

🔷డాక్యుమెంటేషన్

🔷ట్రేడ్ టెస్ట్

🔷అకాడమిక్ మెరిట్ ఆధారంగా  

🔷మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest Andhra Pradesh & Telangana India Post Office Postman, Mail Guard & MTS Job Recruitment Notification 2022 Apply Process :-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

🛑 అటవీ శాఖలో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Andhra Pradesh & Telangana  India Post Office Postman, Mail Guard & MTS Job Recruitment Notification 2022 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ లో ఉంటుంది

🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి లో ఉంటుంది 

మొత్తం ఖాళీలు: 98,083 పోస్ట్ మ్యాన్: 59,099 పోస్టులు మెయిల్ గార్డు: 1445 పోస్టులు అర్హతలు: పోస్ట్మ్యాన్ పోస్టులకు ఇంటర్, మెయిల్ గార్డు పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి, ఎంటీఎస్ పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణుల్కె ఉండాలి. వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18 – 32 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం: జీతం రూ. 33,718 నుండి రూ.35,370 వరకు ఉంటుంది. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Top 10 Govt Notification Pdf Click Here

🛑Notification Pdf Click Here

🛑Newspaper Cutting Pdf Click Here  

🛑Official Web page Click Here   

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!