AP Jobs కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ Latest NBSU, SNCU & NRC Staff Nurse, Security Guard, Helpers Job Notification 2022 Latest Recruitment Vacancy in Telugu
Latest NBSU, SNCU & NRC Jobs కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ Latest NBSU, SNCU & NRC Staff Nurse, Security Guard, Helpers Job Notification 2022 Latest Recruitment Vacancy in Telugu
ముఖ్యాంశాలు:-
📌NBSU, SNCU మరియు NRC విభాగాల లో కొత్త ఉద్యోగాలు భర్తీ
📌 కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
📌అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ప్రకాశం జిల్లా పరిధిలోని NBSU, SNCU మరియు NRC విభాగాల నందు పనిచేయుటకు స్టాఫ్ నర్సేస్ మరియు దిగువ శ్రీణి సిబ్బంది నియామకం కొరకు వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అభ్యర్థులు ఈ అప్లికేషన్‌లో ఉన్న అన్ని సూచనలను మరియు ఈ ప్రకటనలో ఇవ్వబడిన సాధారణ సూచనలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత జిల్లా వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏ ఇతర మార్గాలు/అప్లికేషన్ మోడ్/ప్రింటౌట్ ఆమోదించబడవు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
అవసరమైన అభ్యర్థుల వయసు: 14/12/2022 నాటికి
కనీస వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.500/-
•SC/ST, PwBD, మహిళా అభ్యర్థులు : 300/-
ఆర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటుగా demand draft ను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, ఒంగోలు వారి పేరు మీద తీసుకొని తద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత :
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎంపిక విధానం:
🔷 వాక్ ఇన్ ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
దరఖాస్తు చేయు ప్రక్రియ:-
• ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•పైన తెలిపిన ఆర్హత గల అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ ధృవ పత్రములతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం నందు సంప్రదించగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).
📌సంతకం (jpg/jpeg).
📌ID ప్రూఫ్ (PDF).
📌పుట్టిన తేదీ రుజువు (PDF).
📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం :
🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
🔷వాకిన్ ఇంటర్వ్యూ తేదీలు: 15, 16 మరియు 17 డిసెంబర్, 2022
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Click Here
🛑Application Link Click Here
🛑Official Web Page Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
💐Important Posts💐
🛑CISF Notification Pdf Click Here
🛑Power Grid Corporation of Limited Notification Pdf Click Here
🛑Indian Air Force Notification 2023 Pdf Click Here
🛑AP Police Notification Pdf Click Here
🛑NCL Notification Pdf Click Here
🛑KVS Notification Pdf Click Here
🛑TES Army Notification Pdf Click Here
🛑Navy Notification Pdf Click Here
🛑AIIMS Notification Pdf Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.