Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana JobsWork From Home Jobs

Ration Dealer Jobs 10వ తరగతి పాసైన చాలు Ration Dealer Job Recruitment 2022-23 Notification Vacancy in Telugu

z

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ration Dealer Jobs 10వ తరగతి పాసైన చాలు Ration Dealer Job Recruitment 2022-23 Notification Vacancy in Telugu

ముఖ్యాంశాలు:-

📌రెవిన్యూ డివిజన్ పరిధిలోని చౌకధరల దుకాణం డీలర్ల ఖాళీల ఉద్యోగాలు భర్తీ.

📌కేవలం 10th క్లాస్ పాసైతే చాలు, చాలా సువర్ణ అవకాశం.

📌మీ సొంత గ్రామం లో జాబ్, వయస్సు 18 to 40 Yrs పురుషులు, స్త్రీలు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.

📌ఒక చిన్న test పాసైతే చాలు, రేషన్ డీలర్స్ జాబ్స్.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

పౌర సరఫరాలు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని చౌకధరల దుకాణం డీలర్ల ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రకటన జారీఫై సందర్భము ను పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని క్రింది మండలాల్లోని గ్రామాలలో గల చౌకధరల దుకాణం డీలర్ల ఖాళీలను భర్తీ చేయుటకు గురించి ప్రకటన జారీ చేయనైనది. ఖాళిగా ఉన్న చౌకధరల దుకాణముల వివరములు ఈ క్రింది విధముగా ఉన్నవి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

Latest Ration Dealer  Job Recruitment 2022-23 Notification, Vacancy Details & Age Details

భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

అవసరమైన వయో పరిమితి: 06/01/2023 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

Latest Ration Dealer Job Recruitment 2022-23 Notification 2022 Salary Details

ఇతరములు:

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

1. రెవిన్యూ శాఖలో పని చేయు వారికీ దగ్గరి బందువు అయి ఉండరాదు.

2. పౌరసరఫర సంస్థలో పని చేయు వారి బంధువులకు మరియు పంచాయత్ కార్యదర్శులకు బందువులై ఉన్న వారిని చౌక ధరల దుకాణం డీలర్ గా నియమించబడరు.

3. గ్రామపంచాయతీ సర్పంచ్, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్, సహకార సంఘ సభ్యులు, మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, జడ్పిటిసి, ఎంపిటిసి సభ్యులు చౌకధరల దుకాణం. డీలర్ కి అనర్హులు.

4. చౌకధరల దుకాణం డీలర్ గా నియమించబడిన వ్యక్తి ఒకవేళ ఏదైనా ఒక గ్రామ పంచాయతీకి గాని మునిసిపాలిటికి కాని ఇతర ప్రజా సంబందమైన సంస్థలకు కాని ఎన్నిక అయినట్టు ఐతే వారిని డీలర్ గా తొలగించుటకు సమ్మతి పత్రం రాసి ఇయ్యవలెను.

5. డీలర్ గా నియమించిన వ్యక్తి తప్పకుండ 5 సంవత్సరములు పని చేయుటకు సిద్దం అయిఉండవలెను. లేనిచో వారు కట్టిన ధరావత్ జప్తు చేయబడును.

6. అభ్యర్థులు తగినంత ఆర్ధిక స్తోమత కలిగి ఉండవలెను.

7. దరఖాస్తు దారులు వారు దాఖలు చేయు సమయంలో వారు ఏ చౌకధరల దుకాణమునకు దరఖాస్తు చేయుచున్నారో కచ్చితంగా రాయవలెను. మరియు రిజర్వేషన్ వారికి కేటాయించిన దుకాణములకు అట్టి దరఖాస్తు ని చేయవలెను.

Latest Ration Dealer Job Recruitment 2022 Notification 2022 application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.1000/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 1000/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest Ration Dealer Job Recruitment 2022 Notification 2022 Education Qualification Details

విద్యా అర్హత  :

1. దరఖాస్తు దారులు కనీస విద్యార్హత పదవ తరగతి (యస్.యస్.సి) పాసై ఉండాలి.

2. ఒకవేళ పదవ తరగతి కంటే ఎక్కువ విద్యార్హత కలవారు వచ్చినప్పటికీ వారిని కూడా చౌక ధరల దుకాణం డీలర్ గా నియమించుటకు పదవ తరగతి పాస్ అయిన వారితో సమానంగా చూడబడును.

నివాసం/స్థానికత:

దరఖాస్తు దారులు అతడు/ఆమె సంబందిత గ్రామ నివాసి అయి ఉండవలెను లేదా చౌకధరల దుకాణం ఏ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నచో. ఆ గ్రామ పంచాయతి గ్రామానికి సంబందించిన వారు అయి ఉండాలి.

స్థానికేతరులు దరఖాస్తు సమర్పించరాదు. పుట్టిన తేది, విద్యార్హతలు, కులం, పూర్తి చిరునామా మరియు స్థానికతకి తగు ధ్రువ పత్రములను జతచేయవలెను.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest Ration Dealer Jobs Recruitment 2023 Notification selection process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది 

🔷సిలబస్: ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ మరియు చౌక ధరల దుకాణాల డీలర్ నిర్వహించాల్సిన రికార్డులపై మరియు రాష్ట్రములో ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క పనితీరు గురించి మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు మరియు ఇతర సాధారణ సమస్యలు/ విషయాలు.

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest Ration Dealer Job Recruitment Notification 2022-23 Apply Process :-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•దరఖాస్తు విధానం: పైన పేర్కొన్న ఖాళీలు పూరించుటకు దరఖాస్తులు తేది. 21.12.2022 నుండి 06.01.2023 వరకు రాజస్యమండాలదికారి గారి కార్యాలయము, ఆదిలాబాద్ నందు దాఖలు చేసుకోనవలెను (సెలవు రోజులలో దరఖాస్తులు స్వీకరించబడవు). దరఖాస్తు చేసుకొనిన అభ్యర్ధులు తేది. 22.01.2023(ఆధివారం) తేదీన వ్రాత పరీక్షకు ఉదయం సమయం. 11.00 AM గం,ల నుండీ మధ్యాహ్నం 1.00 PM నిమిషాల వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు), ఆదిలాబాద్ నందు నిర్వహించబడును. మరియు 27.01.2012 (శుక్రవారం) తేది ఉదయం 11.00 AM గం లకు రాజస్యమండాలదికారి గారి కార్యాలయము ఆదిలాబాద్ నందు తమ ఒరిజినల్ ధ్రువ పత్రాలతో ఇంటర్వ్యూ కి హాజరు కావలెను.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest Ration Dealer Job Recruitment Notification 2022-23 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. 

🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.01.2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Notification Pdf Click Here   

🛑Apply Online Link Click Here      

🛑Official Web Page Click Here          

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!