Uncategorized

Latest Jobs :  No Fee లేబొరేటరీ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | IISER Tirupati Laboratory Technician  Recruitment 2024 | Latest Jobs in Telugu

Latest Jobs :  No Fee లేబొరేటరీ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | IISER Tirupati Laboratory Technician  Recruitment 2024 | Latest Jobs in Telugu

May 02, 2024 by GK 15 Telugu

IISER Tirupati Laboratory Technician  Recruitment 2024 : నిరుద్యోగులకు శుభవార్త, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో అర్హులైన కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది ఉద్యోగాల కోసం భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

పోస్టులు పేరు : లేబొరేటరీ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

మొత్తం పోస్ట్‌లు: 01

అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థి B.Sc MLT (లేదా) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి MLTలో డిప్లొమా మరియు కనీసం మూడు సంవత్సరాల పోస్ట్-అర్హత అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 1-08-2024 నాటికీ 18 నుండి 50 సంవత్సరాలు 

💥దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.0/- & SC/ST/Pwd కోసం రూ.0/-

💥చివరి తేదీ: 13 మే 2024 సాయంత్రం 5.00 గంటలకు

💥జీతం: నెలకు రూ. 25,000/- నెల జీతం చెల్లిస్తారు.

💥జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

💥దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్

💥అధికారిక వెబ్‌సైట్: https://www.iisertirupati.ac.in/

💥ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష 

🔹ఇంటర్వ్యూ ద్వారా 

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి: ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించేటప్పుడు అప్‌లోడ్ చేయాలి.

=====================

Important Links:

🔴Notification Full Details PDF Click Here

🔴Application PDF Click Here

🔴Official Website Click Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!