Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | CSIR Recruitment 2025 | Latest Jobs in telugu

12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | CSIR Recruitment 2025 | Latest Jobs in telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR Recruitment – సీఎస్ఐఆర్ – సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CFTRI) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల పూర్తి వివరాలు మనం చూసుకున్నట్లయితే ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…..

1. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు
🔹మొత్తం పోస్టుల సంఖ్య: 14
🔹పోస్టుల వివరాలు:
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్) – 04
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (FA) – 04
జూనియర్ స్టెనోగ్రాఫర్ – 06

🔹అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత (విభాగానికి అనుగుణంగా)
🔹 వయస్సు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – గరిష్ఠం 28 సంవత్సరాలు ఇవ్వగా  స్టెనోగ్రాఫర్ – గరిష్ఠం 27 సంవత్సరాలు (07.05.2025 నాటికి) ఇవ్వడం జరిగింది.
🔹వేతనం: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – రూ.36,220, స్టెనోగ్రాఫర్ – రూ.47,415 నెల జీతం ఇస్తారు.
🔹ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
🔹దరఖాస్తు చివరి తేది: 07.05.2025
🔹వెబ్‌సైట్: https://cftri.res.in
( గమనిక – పూర్తి నోటిఫికేషన్ లింక్ చివరిలో ఇవ్వడం జరిగింది చూడండి )

2. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
🔹మొత్తం పోస్టుల సంఖ్య: 18 పోస్టులను భర్తీ చేయనున్నారు.
🔹అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/బీఎస్సీ + అనుభవం కలిగి ఉండాలి.
🔹 వయస్సు: గరిష్ఠం 28 సంవత్సరాలు (SC/ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు సడలింపు) ఇవ్వటం జరిగింది.
🔹వేతనం: రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు నెల జీతం ఇస్తారు.
🔹ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
🔹దరఖాస్తు చివరి తేది: 10.05.2025
🔹పరీక్ష తేది: జూన్/జూలై 2025
🔹వెబ్‌సైట్: https://www.cftri.res.in

🔷 1 – Notification PDF Click Here
🔷 Online Apply Link Click Here
🔷2 – Notification PDF Click Here
🔷 Online Apply Link Click Here
🔷Telegram Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!