ఏపీ CID ఆఫీస్ లో 12th అర్హతతో హోంగార్డ్స్ ఉద్యోగాలు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి
ఏపీ CID ఆఫీస్ లో 12th అర్హతతో హోంగార్డ్స్ ఉద్యోగాలు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి
AP CID Home Guard Notification 2025 Crime Investigation Department Home Guard notification : ఆంధ్రప్రదేశ్ లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID)లో హోం గార్డ్స్ పోస్టుల భర్తీ కోసం 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 28 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు అప్లికేషన్ ప్రారంభం 01-05-2025 నుంచి 15-05-2025 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.

సంస్థ పేరు : క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID), ఆంధ్రప్రదేశ్
భర్తీ చేస్తున్న పోస్టులు : హోమ్ గార్డ్ (కేటగిరీ-బి- టెక్నికల్ & ఇతర ట్రేడ్స్) : 28
అర్హతలు : (01-05-2025 నాటికి) ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత.
ఎత్తు పురుషులు: 160 సెం.మీ., మహిళలు: 150 సెం.మీ. (ST మహిళలకు 145 సెం.మీ.)
నెల జీతం : రోజుకు రూ.710 చెల్లించబడుతుంది. అనగా నేలకు 22,500/- మధ్యలో జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను CID అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
సమర్పించాల్సిన చిరునామా:
Director General of Police, Crime Investigation Department, Andhra Pradesh, AP Police Headquarters, Mangalagiri-522503
పోస్టింగ్ స్థలాలు : CID హెడ్‌క్వార్టర్స్, మంగళగిరి, విసాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు ప్రాంతీయ కార్యాలయాలు
దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభం : 01-05-2025
*దరఖాస్తు ముగింపు : 15-05-2025

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here