Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Mega Job Mela : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Latest APSSDC Job Notification 2024 in Telugu

Mega Job Mela : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Latest APSSDC Job Notification 2024 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Feb 28, 2024 by Gk 15 Telugu 

Latest Mega Job Mela 2024 : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా 10th, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ చదువుకున్న యువతకు రీజనల్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి ఆధ్వర్యంలో  ఈ నెల 29న  to వచ్చేనెల  01 వరకు వరకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతము, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

విభాగం: 07 కంపెనీలలో (మేళాకు చందుసాఫ్ట్ టెక్నాలజీస్ ప్రై. లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ లాడ్, HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ (HDBFS), డి-మార్ట్, గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఏవియమ్ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్ తదితర రంగాల కంపెనీ) 500 ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Also Read : Railway Jobs : 10+2 అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్  |  Railway Jobs Recruitment 2024 Notification Apply In Telugu | Latest Railway job vacancy

అర్హత: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన  అన్నిమండలాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మీ విలేజ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగులకు కూడా దీని గురించి తెలియజేయండి అందరు కూడా షేర్ చేయండి.

వయో పరిమితి: 31-12-2023 నాటికి దరఖాస్తుదారుడి వయస్సు కనీసం 18 మరియు గరిష్టంగా 35 సంవత్సరాల వరకు ఉండాలి.

దరఖాస్తు రుసుము:  ఇటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించడం అవసరం లేదు.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.9,000/- నుంచి 30,000/- వరకు వేతనంతోపాటు ఇతర అలవెన్సులు లభిస్తా యని తెలిపారు. వార్షిక పెంపు, పనితీరు బోనస్, ఉచిత యూనిఫాం, సబ్సిడీ క్యాంటీన్, EPF & ESI, సబ్సిడీతో కూడిన బ్యాచిలర్ వసతి, రవాణా, మొదలైనవి ఆధార్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 

ఉద్యోగ స్థానం:  ఆంధ్రప్రదేశ్ సొంత జిల్లాలో ఉద్యోగాలు అయితే రెగ్యులర్ గా రిలీజ్ అనేది అవుతూ ఉంటాయి. 

అప్లికేషన్ మోడ్: మొబైల్ ద్వారా https://www.apssdc.in/home/  వెబ్ సైట్ లో మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తరువాత మీరు ఇంటర్వ్యూకి పోవాలి. 

ఎంపిక విధానము :- రాత పరీక్ష లేకుండా & ఇంటర్వ్యూ ద్వారా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

Also Read : Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగం నోటిఫికేషన్ |  BECIL Supervisor & MTS Job Notification In Telugu

అధికారిక వెబ్‌సైట్: https://www.apssdc.in/home/

గమనిక: ఆసక్తి, అర్హత వున్న అభ్యర్థులు ముందుగా స్కిల్యూనివర్స్ డాట్ ఏపీఎస్ఎస్ఎసీ డాట్ ఇన్ లింకుద్వారా  రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వీలుకానివారు తమ రెజ్యూమ్ తోపాటు విద్యార్హత జిరాక్స్ కాపీలు, ఫోటోలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సర్టిఫికెట్లు & ఆధార్ జిరాక్స్ కాపీలు, అనుభవం వున్నవారు సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని పేర్కొనడం జరిగింది.

Venue:- పైన చెప్పిన విధంగా ఇంటర్వ్యూ కి మార్నింగ్ 9:30 నుంచి  అన్ని డాక్యుమెంట్లు మీరు తీసుకెళ్లాలి.  ఇంటర్వ్యూ చేస్తారో ఆ ఇంటర్వ్యూ తర్వాత మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది.

Also Read : 10th అర్హతతో వార్డెన్ ఉద్యోగం నోటిఫికేషన్ |  Latest  GGH Junior Assistant Recruitment 2024 Notification apply online and check out

===================

Important Links:

🛑Registration Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!